Day: 11 March 2026
-

సెస్ ఉద్యోగుల విధుల బహిష్కరణ.
మార్చి 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సెస్ ఉద్యోగ, కార్మికులు వారి సమస్యలపై 72 గంటల విధుల బహిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (VEW)గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలను ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయలేదని, వాటిని వెంటనే…