Day: 15 March 2026
-

అమ్ముకున్న అడిగే వారు లేరు….?
* కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం పక్కదారి. * అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు ధృవీకరించిన చర్యలు శూన్యం. • రైస్ మిల్లర్ల వ్యవహారంలో అధికారుల తీరు పై అనుమానాలు. • ప్రభుత్వ సోమ్ము రాబడతారా..?చూసి చూడనట్టు వదిలేస్తారా…? • అరెస్ట్ లు కాదు… ఆస్తులు అటాచ్ చేయాలి. మార్చి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం రైస్…