Day: 18 July 2026
-

విక్రయదారుని పూర్తి వివరాలు నమోదు చేయాలి….?
జులై 18/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న జిల్లా పరిధిలోని మొబైల్ షాపుల్లో సెకండ్‌హ్యాండ్ మొబైల్ విక్రయిస్తున్న వారి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని పలు మొబైల్ షాప్స్ , రిపేర్ షాప్స్ యజమానులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్…