Day: 30 July 2026
-

ధనవంతులకు… వ్యాపారులకు…EWS….?
*ముడుపులు ముడితే చాలు విచారణ లేకుండానే సర్టిఫికెట్లు….! *సిరిసిల్ల పట్టణంలో ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్లు పొందిన ధనవంతులు, వ్యాపారులు. *సిరిసిల్ల రెవెన్యూ అధికారుల లీలలు…? *విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి….? జులై 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతి సాధించడానికి రూపొందించిందే ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు. అత్యున్నత లక్ష్యం కొరకు ప్రభుత్వ రూపొందించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల…