Day: 2 September 2026
-

కౌన్సిలర్లు కంపు కొడుతుందయ్యా….!
ఆగస్టు 02/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అయ్యా కౌన్సిలర్లు…! రాంగ పోంగ కంపు కొడుతుంది… ఈ సమస్యకు పరిష్కారం చూపండయ్య.. అంటూ 3 వార్డుల కౌన్సిలర్లను ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు దగ్గరగా, దోపిడీ గల్లీ, రెడ్డి వాడ, బోయవాడ, అంబేద్కర్ నగర్, లను కలుపుతూ ఉన్న రోడ్డు పై నిత్యం మురికి నీరు పారుతుంది.ఈ మార్గం గుండా …