Day: 20 September 2026

  • వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

    వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

    సెప్టెంబర్20/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో జరిగింది. సంఘం చైర్మన్ గా తాటిపాముల దామోదర్, కార్యదర్శిగా శ్రీ గాద విష్ణు, ఉపాధ్యక్షులుగా గౌడ రాజు, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కోశాధికారిగా సామల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేష్, గుండేటి…

error: Content is protected !!