వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Published by

on

చేనేత వస్త్ర వ్యాపార సంఘ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నాయకులు ప్రముఖులు.

సెప్టెంబర్20/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో జరిగింది. సంఘం చైర్మన్ గా తాటిపాముల దామోదర్, కార్యదర్శిగా శ్రీ గాద విష్ణు, ఉపాధ్యక్షులుగా గౌడ రాజు, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కోశాధికారిగా సామల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేష్, గుండేటి మధుకర్, మెర్గు సత్యనారాయణ, అన్నదాస్ సురేష్, దూస కృష్ణ ప్రసాద్, జిందం రవి ,కళ్యాణపు పాండురంగం, రికమల్ల బాల శివరామకృష్ణ, కోడం శ్రీనివాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విప్ ఆది శ్రీనివాస్ , పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హాయ్ండ్లు కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ,AMC చైర్మన్ వెల్ముల స్వరూప , DCC చైర్మన్ సంగీత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading