Day: 24 September 2026
-

మాకెప్పుడయ్య నిమజ్జనం…?
సెప్టెంబర్24/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మాకెప్పుడయ్య నిమజ్జనం…? అని ఏకదంతుడైన ఆదిదేవుడు సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ , కమిషనర్లను అడుగుతున్నాడు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా పలువురు వ్యాపారస్తులు సిరిసిల్ల పట్టణంలో వివిధ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఉంచి విక్రయించారు. నవరాత్రులు గడుస్తున్న కొంతమంది వ్యాపారులు వినాయక విగ్రహాలను రోడ్డుపైనే వదిలేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాసవి కళ్యాణ మండపం వద్ద…