Day: 5 October 2026
-

ఇందుకేనా నాయకులకు ఆహ్వానం పలికేది ..?
అక్టోబర్ 05/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజకీయ నాయకులను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి షాపింగ్ మాల్, హోటల్లు, బట్టల దుకాణాలను ప్రారంభిస్తే, ఏ సమస్య వచ్చినా చిటికెలో పరిష్కారం అయిపోతుందనే ఆలోచనతో నాయకులను ఆహ్వానిస్తారా….? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సిరిసిల్లలో విస్తరిస్తున్న వ్యాపార కేంద్రాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్డు మార్గాలకు పక్కన నెలకొల్పుతున్న వ్యాపార కేంద్రాల…