Day: 9 October 2026
-

అడిగేవారు లేరనే… ఆకాశాన్నంటే ‘ధరలు’..?
అక్టోబర్ 09/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అడిగేవారు లేరని ధరలు పెంచుతూ, సామాన్యునికి మిట్ట మధ్యాహ్నమే ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు మాంసం విక్రయదారులు. వివరాల్లో వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో, జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మటన్ ధరలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దసరా పండగ పూట 100రూ. పెంచుతూ, ఇప్పుడు కిలో మాంసం ధర 1000/- రూపాయలు చేశారు. ప్రభుత్వ…