Day: 21 October 2023
-

ఆగన్న రమ్మంటుండు., చక్రన్న వద్దంటుండు…?
•టిఆర్ ఎస్ పార్టి అగ్రనాయకుల అనాలోచన విధానాలు పార్టికి నష్టం చేస్తుందని మరిచారా…? • ఇప్పటికే పద్మశాలి, బి.సి యువతను ఆకర్షించిన పత్తిపాక సురేష్ . • బి.సి ల ఆత్మగౌరవమే నా ఎజెండా ..అంటున్న సురేష్ బిఆర్ ఎస్ లోకి వెళ్ళేనా…..? • సురేష్ ను పార్టిలో చేర్చుకోవడం వల్ల లాభమే గాని నష్టంలేదంటున్న రాజకీయ విశ్లేషకులు. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : రాజన్న సిరిసిల్లా…
-

నేటి భారతం కథనానికి “స్పందన”
నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈనెల 19 న “ప్లాస్టిక్ తో పరుచుకొన్న పాత బైపాస్ ” అనే వార్త నేటి భారతం ప్రచురించిన విషయం విదితమే. వార్తకు స్పందించిన ప్రస్తుత సిరిసిల్లా మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అన్సార్ ఈరోజు పాత బైపాస్ వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి సిబ్బందిని నియమించారు.వార్త ప్రచురించిన వెంటనే స్పందించిన ఇంచార్జ్ కమీషనర్ అన్సార్ కు…