నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈనెల 19 న “ప్లాస్టిక్ తో పరుచుకొన్న పాత బైపాస్ ” అనే వార్త నేటి భారతం ప్రచురించిన విషయం విదితమే. వార్తకు స్పందించిన ప్రస్తుత సిరిసిల్లా మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అన్సార్ ఈరోజు పాత బైపాస్ వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి సిబ్బందిని నియమించారు.వార్త ప్రచురించిన వెంటనే స్పందించిన ఇంచార్జ్ కమీషనర్ అన్సార్ కు పట్టణ ప్రజలు ,కృతజ్ఞతలు తెలిపారు.
For లోకల్ అడ్స్
Contact: +91 92969 05070











Leave a Reply