Month: November 2023

  • సిరిసిల్లా లో ఓటు హక్కు వినియోగించుకున్న పోలిస్ అధికారులు.

    నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం ) పుట్టింది ఓ చోట, ఉద్యోగం మరో చోట, విధి నిర్వహణలో దూరం ఎంతదైన  బాధ్యతలు నిర్వహించడానికి  అధికారులు,ఉద్యోగులు ఏప్పుడు ముందుంటారనేది అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్య కాలంలో  ఎన్నికలంటేనే ‘ఎవరికెసిన ఎముంది  ‘ అందరు అందరే’ ననే  భావన  యువతలో కనిపిస్తుంది. కాని రాజన్న సిరిసిల్లా జిల్లాలో,జిల్లా కేంద్రంలో  ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ , సిరిసిల్లా…

  • ఏన్నడు లేనంతగా…బారులుతీరిన ఓటర్లు.

    నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  గతంలో ఏన్నడు లేనంతగా సిరిసిల్లా అంబేడ్కర్ నగర్ లో పోలింగ్ బూత్ లో పెరిగిన ఓటర్ల సంఖ్య.  ఎవరు లేనప్పుడు ఓటు వేద్దాం లే అనుకొవడం వల్లే ఈ సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్లాలో పట్టణంలో ఎన్నడు లేనంతగా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరడం కనిపించింది.

  • బిఆర్ ఎస్ కు తొత్తులుగా మారిన అధికారులు.

    బిఆర్ ఎస్ కు తొత్తులుగా మారిన అధికారులు.

    • సామాన్యులకే చట్టాలు….భడ బాబులకు అవి చుట్టాలు. • సిరిసిల్లాలో అధికారులందరు బిఆర్ ఏస్ తొత్తులు గా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. •ప్రజలకు సేవ చెస్తే,ప్రజాధారణే ఉంటే ఇంత ఆర్భాటమెందుకని ప్రశ్న. •ప్రజాక్షేత్రంలో ఇద్దరం అభ్యర్థులమే అయితే…అధికారులు ఎందుకు వ్యత్యాసం చూపుతున్నారని అధికారులను ప్రశ్నిస్తున్న పత్తిపాక సురేష్ . నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)  ఎన్నికల వేళ ప్రజా క్షేత్రంలో అభ్యర్థులందరు సమానమేనని,కాని కొంతమంది అధికారులు బిఆర్ ఎస్ కు తొత్తులుగా…

  • ఉపాద్యాయుల సహయ నిరాకరణ…?

    ఉపాద్యాయుల సహయ నిరాకరణ…?

    • ఉపాద్యాయుల ఓట్లకు  విలువ ఇవ్వాలి. * వి వాంట్ పోస్టల్ బ్యాలెట్  అంటున్న ఉపాద్యాయులు. • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలొ ఎలక్షన్ కమీషన్ స్పందించకుంటే  సహయ నిరాకరణ తప్పదన్న ఉపాద్యాయులు. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  ఉపాద్యాయులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్  ఓట్లకు సంబంధించిన సమస్యను ఎన్నికల సంఘం పరిష్కరించకుంటే, సహయ నిరాకరణ తప్పదని టిపిటిఎఫ్ రాజన్న సిరిసిల్లా బాధ్యులు దొర్నాల భూపాల్ రెడ్డి డిమాండ్…

  • మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్.

    మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్.

    *  దాసు సురేష్ ,అధ్యక్షులు బీసీ రాజ్యాధికార సమితి . నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్  అని బి.సి రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. సోమవారం సిరిసిల్లా  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల లో 400 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని , సొంత జిల్లా కరీం…

  • ఆఫర్లు కాదు….అభిమానమే..?

    ఆఫర్లు కాదు….అభిమానమే..?

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం) ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లు కాదని,అంత అభిమానంతోనేనని, రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లాలోని ఓ భడ పవర్ లూం వ్యాపారి నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం)జిల్లా ప్రతినిధికి చరవాణి ద్వారా తెలిపారు. చరవాణిలో ఆయన మాట్లాడుతూ, తాము ఎవరికి ఆఫర్లు ఇవ్వడం లేదని, కేవలం అభిమానంతోనే నని తెలిపారు. నష్టాల్లో ఉన్న  సిరిసిల్లా పవర్ లూం రంగంలో సమూల మార్పులు తెచ్చింది కేటిఆరే నని అందుకే, తమ…

  • ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లు…?

    ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లు…?

    • ఎన్నడు లేనిది ఎన్నికల వేళ ఆసాములకు ఆఫర్లా…? • గత 2నెలల క్రితం వరకు ఆసాములను ఖాతరు చేయని యజమానులకు,ఇప్పుడు ప్రేమెల పుట్టుకొచ్చిందని పట్టణంలో చర్చ…..? • ఆసామికి10 వేలు ఇవ్వాలని 2 కోట్లు పంపితే,యజమానులు దావతులతోనే సరిపెడుతున్నారంటూ విసుర్లు..? • ఓట్ల కోసమే ప్రేమ పుట్టిందంటున్న కొంతమంది ఆసాములు. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : ఏన్నడు లేనిది..ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లా…? అవును !నిజమేననే సందేహాలు తలెత్తుతున్నాయి.…

  • అఫీసర్ పై బిఆర్ ఎస్ పార్టి నాయకుని భూతుపురాణం.

    అఫీసర్ పై బిఆర్ ఎస్ పార్టి నాయకుని భూతుపురాణం.

    • ఆది నుంచి వివాదస్పదుడే…అయిన బిఆర్ ఎస్ పార్టి అండదండలు. • అభివృద్ది కార్యాక్రమాల పనులలో ‘కమీషన్ ‘రాలేదనే ‘రచ్చ’ అని పట్టణంలో తీవ్ర చర్చ. • ఎన్నికల విధులు ముగిసినాక తగు చర్యలకు వెళతానన్న బాధిత ఆఫీసర్ . • పదవి సతులదైతే ‘పతుల’ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘూలు. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : సిరిసిల్లా మున్సిపల్ కార్యాలయంలోని ఉద్యోగి పై బిఆర్ ఎస్…

  • భరోసా బయటపడేసేనా…సంక్షేమ పథకాలు సాతిచ్చేనా…….?

    భరోసా బయటపడేసేనా…సంక్షేమ పథకాలు సాతిచ్చేనా…….?

    • సంక్షేమ పథకాల పై బిఆర్ ఎస్ ఆశలు. • పూటకో ‘మాట’,ప్రాంతంకో ‘పాట’తో విసిగిపోయిన ప్రజలు. • టిఎస్ పిఎస్స్సి వ్యవహరంతో బగ్గుమంటున్న నిరుద్యోగులు. • దళితుల భూములు లాక్కున్నారని దండయాత్రకు సిద్దమైన దళితులు. • హమిలతోనే ‘ఆహో’ అనిపిస్తున్న  బిఆర్ ఎస్ ,అ తరువాత ‘అంతే సంగతులు” నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : ప్రత్యేక తెలంగాణ నినాదంతో ,ఉద్యమ పార్టిగా ఉద్భవించిన టిఆర్ ఎస్  అనతి…

  • కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న ….అ..సేట్లు…?

    కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న ….అ..సేట్లు…?

    • నో గూగూల్ పే,ఫోన్ పే…ఓన్లీ  క్యాష్ అంటున్న సేట్లు. • కేంద్ర ప్రభుత్వ చట్టాలను బేఖాతరు చేస్తున్న సేట్లు. • వ్యాపారమంత సవ్యమే అయినప్పుడు”ఆన్ లైన్ లావాదేవిలు” ఎందుకు వద్దంటున్నట్టు…? • ‘ఇన్ కంమ్ ట్యాక్’ దాడులు జరగకనే లాపర్వా! నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం) భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నగదు రహిత లావాదేవిలను ప్రవేశ పెట్టి,దేశంలో ‘ఇన్ కమ్ ట్యాక్స్ ‘ ఎగ్గొడుతున్న వారి భరతం…

  • గెలుపు గుర్రాలకు గాలమేస్తున్నారా..?

    గెలుపు గుర్రాలకు గాలమేస్తున్నారా..?

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్లా జిల్లా : • కాంగ్రేస్ పార్టికి ,పార్టి ఏమ్మేల్యె అభ్యర్థులు విధేయులుగా ఉంటారా? • కేసిఆర్ రాజకీయ చదరంగంలో పావులుగా మారతారా? • ప్యాకేజి తీసుకొని, ఇతర పార్టిలకు అమ్ముడుపోయి ప్రజల్లో చులకనైతారా..? • పలు అంశాల పై నేటి భారతం ‘ప్రత్యేక కథనం’ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు, నాయకుల తీరుతెన్నలు, పార్టి క్యాడర్ ,గతంలొ వివిధ పార్టిలోని నాయకుల చరిత్ర,119…

  • చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది బిఆర్ ఎస్ ప్రభుత్వమే.

    చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది బిఆర్ ఎస్ ప్రభుత్వమే.

    నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):  చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది బిఆర్ ఎస్ ప్రభుత్వమేనని పద్మశాలి రాష్ట్ర చేనేత ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు. శనివారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిరిసిల్లా సమాజం ఓ మార్పు దిశగా  ఈ ఎన్నికల్లో  తన వాణి నివిపిస్తుందని ఆకాంక్షాంచారు.కొంతమంది భయబ్రాంతులకు గురైనప్పటికి వారి మనస్సులో స్పష్టమైన అవహగన ఉందని…

  • బస్సులు వత్తలేవని…బండి నడపడం నేర్చుకుంది.

    నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): అభివృద్ది చెందిన నగరాలలో ఆడపిల్లలు స్కూటిలు,ఎక్సేల్లు  నడపడం చూస్తున్నాం.కాని,రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల గ్రామమైన బాలమల్లుపల్లెకు చెందిన అమ్మాయి, మగవాళ్ళు నడిపే ద్విచక్రవాహనాన్ని  దైర్యంగా,అచ్చం అబ్బాయిల మాదిగానే ఠీవిగా నడుపుతూ ‘నేటి భారతం’ రిపోర్టర్ కు తారసపడింది.అ అమ్మాయిని అభినందిచి, వివరాలు తెసుకొనగా,తన పేరు రమ్య అని, బొడ్డు సురేందర్ రెడ్డి,రేవతి ల కూతురునని,బి.కాం సెకండ్ ఇయర్ చదువుతున్నానని,తన చెల్లి 8 వ…

  • పని కట్టుకొని…..ప్రచారం చేస్తున్నారు…..?

    పని కట్టుకొని…..ప్రచారం చేస్తున్నారు…..?

    నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : కొంతమంది తనకు సహకరించలేదని, కావాలని పని కట్టుకొని తన హాస్పిటల్ పై ప్రచారం చేస్తున్నారని తారక రామ హాస్పిటల్ యాజమాని దొంతుల రమేశ్ ‘నేటి భారతం’తో తన ఆవేదనకు పంచుకొన్నారు. గత రెండు రోజుల క్రితం తారకరామ హాస్పిటల్ లో జరిగిన ఘటనను కొంతమంది కావాలని హాస్పిటల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.తనకు అనుకూలంగా, సహకరించలేదని కొంతమంది ఇలా తప్పుడూ ప్రచారం…

  • అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలి రాజీనామ

    అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలి రాజీనామ

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)  రాజన్న సిరిసిల్లా జిల్లా అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు కల్లూరి చందన  తన అంగన్వాడి టీచర్ పోస్ట్ కు రాజీనామా చేశారు. గతంలో  టిఎన్ జిం అనుబంధ సంస్థ  అయిన యూనియన్ కు అధ్యక్షురాలిగా పని చేసిన ఆమే,అంగన్ వాడిల పట్ల టిఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ,సిపిఐ అనుబంధ యూనియన్ లో చేరి అంగన్వాడిల హక్కుల కై భారీ స్థాయిలో …

  • సెస్ ప్రమాదం పెద్ద కుట్రనే.

    సెస్ ప్రమాదం పెద్ద కుట్రనే.

    * అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చైర్మన్ చేయడం వెనుక మర్మమేమిటి..? •  చైర్మన్ సచ్చీలుడే అయితే విచారణను ఎదుర్కొవాలి. • 2 దశాబ్దాల కాలంగా ,సంస్థలో నౌకరి చేస్తున్న వ్యక్తే టపాసులు పేల్చాడు. • అడిటింగ్ లో చేసిన తప్పులనూ తప్పించుకోవడానికే ఈ ప్రమాదం. • విలేకర్ల సమావేశంలో కాంగ్రేస్ పార్టి ఏమ్మేల్యే అభ్యర్థి కే.కే మహేందర్ రెడ్డి. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  సెస్  లో …

  • నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)  సిరిసిల్లా సెస్ లో జరిగిన అగ్నిప్రమాదం పై పోలిస్ కు పిర్యాదు చేశామని, వారి నివేదిక ఆధారంగా బాధ్యుల పై కఠిన చర్యలు తప్పవని సెస్ చైర్మన్ చిక్కాల రామరావు తెలిపారు.సోమవారం సెస్  కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ఊహించినంత ప్రమాదమేమి జరగలేదని,దాదాపు 5లక్షల నష్టం అంచావేశామని తెలిపారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు.ప్రమాదాన్ని గుర్తించడానికి …

  • వైద్యం వికటించి యువకుని మృతి…బంధువుల ఆందోళన…?

    వైద్యం వికటించి యువకుని మృతి…బంధువుల ఆందోళన…?

    నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  కడుపులో పేగుకు పుండైందని   తారకరామ హాస్పిటల్ కు వైద్యం కొరకు వెళితే వైద్యం వికటించి యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.బంధువులు, స్థానికులు తెలపిన వివరాల ప్రకారం  కోనరావుపేట మండలం,నిమ్మపెల్లి గ్రామానికి చెందిన చిలుక భీమయ్య  (55) ఎస్సి మాల కులస్థుడు. తన కడుపులో పుండైందని సిరిసిల్లా లోని తారకరామ హాస్పిటల్ కు వెళితే, పరిస్థితి…

  • మంటల్లో ……సిరిసిల్లా …సెస్

    నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) మంటల్లో …సిరిసిల్లా …సెస్  మండుతోంది.వివరాళ్ళోకెలితే, దీపావళి సందర్భంగా  ఆదివారం సాయంత్రం సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణతో పూజ నిర్వహించిన సిబ్బంది,అనంతరం టపాసులు పేల్చారు.అరగంట వ్యవధిలోనే సెస్ లో మంటలు చెలరేగడంతో రోడ్డు పై వెళుతున్నవారు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదిలా ఉండగా సెస్ లో ఈ వారం లో ఆడిట్ జరుగనుందని, ఇది కావాలనే…

  • గుట్టలు ఎట్లా … పట్టైనయో…..?

    • గుట్టకు పట్టా ఇచ్చిన మేధావులేవరో…? • గుట్టను తొలచి మట్టిని అమ్ముకుంటున్న…చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు. • కాగీతాల పేరిట ప్రకృతిని ద్వంసం చేస్తే నష్టం ఎవరికనే ఆలోచన లేని పాలకులు. • ప్రశ్నించాల్సిన  ప్రజలు పరధ్యానంలో ఉన్నారు….పాలకులు,నాయకులు పంచుకుంటున్నారా…? నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్లా:   భూమి లోని సంపీడన బలాల వల్ల ఈ గుట్టలు  ఏర్పాడ్డాయని సైన్స్ చెబుతుంది.ఇలా సహజ సిద్దంగా ఏర్పడిన ఈ…

  • !మిత్రులందరికి ధన్యవాధాలు!

    !మిత్రులందరికి ధన్యవాధాలు!

    గత అక్టోబర్ 18 న ఓ లక్ష్యం కోసం ప్రారంభించిన నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం) వెబ్ చానెల్ మీ సహకారంతో, 9నవంబర్ న 5వేల వ్యూస్ దాటింది, అంటే కేవలం22 రోజుల్లోనే నేటిభారతం మీ సహకారంతో ఈ మైలురాయి అందుకుంది.ఇలాంటి మీ సహకారం,ప్రోత్సహంతో  మునుముందు వార్తలను నిజాయితితో, ఉన్నది ఉన్నట్లు రాయడమే లక్ష్యంగా పని చేస్తానని భావిస్తున్నాను.నా పై మీరుంచే నమ్మకమే నాకు పెద్ద ప్రోత్సహం, మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో…

  • బంగారు తెలంగాణ కాదు..బుచ్చగాళ్ళ తెలంగాణ

    బంగారు తెలంగాణ కాదు..బుచ్చగాళ్ళ తెలంగాణ

    • కేసిఆర్ కో హటవో…తెలంగాణ బచావో..! • నిరుద్యోగ భృతి నివ్వలేదుగాని..నిరుద్యోగుల నుండి 5 వేలు వసూల్ చేసినవ్ . • గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లా లాగా మునుగోడు ఎందుకు లేదు…? • లిక్కర్ నోటిఫికేషన్ రెండు నెలల ముందే ఇచ్చినవ్ ….మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏందుకు ఇవ్వలేదు…? • మూడోసారి వస్తే ముంచుడే…! నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  బంగారు తెలంగాణేమోగాని  బిచ్చగాళ్ళ తెలంగాణగా రాష్ట్రం మారేటట్లుందని,కేసిఆర్ కు…

  • గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యం.

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం. • ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పి అఖీల్ మహజన్ .  రాజన్న సిరిసిల్లా జిల్లాను గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యమని  జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ, గంజాయి సేవిస్తూ, ఇతరులకు అమ్ముతున్న 4 యువకులను …

  • గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యం.

    గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యం.

    • గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం. • ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పి అఖీల్ మహజన్ . నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :  రాజన్న సిరిసిల్లా జిల్లాను గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యమని  జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ, గంజాయి సేవిస్తూ, ఇతరులకు అమ్ముతున్న 4 యువకులను …

  • బంగారు తెలంగాణ కాదు..బుచ్చగాళ్ళ తెలంగాణ

    బంగారు తెలంగాణ కాదు..బుచ్చగాళ్ళ తెలంగాణ

    • కేసిఆర్ కో హటవో…తెలంగాణ బచావో..! • నిరుద్యోగ భృతి నివ్వలేదుగాని..నిరుద్యోగుల నుండి 5 వేలు వసూల్ చేసినవ్ . • గజ్వేల్ ,సిద్దిపేట,సిరిసిల్లా లాగా మునుగోడు ఎందుకు లేదు…? • లిక్కర్ నోటిఫికేషన్ రెండు నెలల ముందే ఇచ్చినవ్ ….మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏందుకు ఇవ్వలేదు…? • కేసిఆర్ మూడోసారి వస్తే ముంచుడే…! నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  బంగారు తెలంగాణేమోగాని  బిచ్చగాళ్ళ తెలంగాణగా రాష్ట్రం మారిందని,కేసిఆర్…

  • మేం …మేం … ఒక్కటి……?

    మేం …మేం … ఒక్కటి……?

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం) :  సెస్ సహకార సంస్థయే కావచ్చు,వారు సహకార చట్టాలకు లోబడే విధులు నిర్వహించడం జరుగుతుండవచ్చు.కాని ఏ చట్టమైన,ఎన్ని చట్టాలైన రాజ్యాంగ మూలాలకు లోబడి విధులు నిర్వహించాల్సి ఉంటుందన్న అవగాహన  కూడ ‘సెస్ ‘పాలకవర్గానికి,అధికారులకు లేనట్టుంది.అందుకే సెస్ పరిధిలో మున్సిపల్  సంస్థ నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ చౌర్యం చేస్తే,మేం మేం  ఒకటి, అనుకున్నారో ఏమో సెస్ అధికారులు ,  చట్ట విరుద్దంగా  విద్యుత్ చౌర్యం చేస్తున్న మున్సిపల్ సంస్థ…

  • సిరిసిల్లా లో పద్మశాలిలు ‘బరి’లో నిలిచి గెలిచేనా.?

    సిరిసిల్లా లో పద్మశాలిలు ‘బరి’లో నిలిచి గెలిచేనా.?

    • సిరిసిల్లా పద్మశాలి 60 వేల ఓట్లను చీల్చుకునేది ఇద్దరు ‘పద్మశాలి’నాయకులే…! • నియోజకవర్గంలో సిరిసిల్లా తప్ప మిగతా గ్రామాల్లో పట్టులేని ‘పద్మశాలినాయకులు” • ఏవరి ఆత్మగౌరవం నిలబెట్టాలని పద్మశాలి నాయకులు ‘బరి’లో నిలుస్తున్నారని పట్టణంలో చర్చ. • కేవలం సిరిసిల్లా  పద్మశాలిల  ఓట్లతోనే ‘ఆత్మగౌరవం” నిలబడేనా…? నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  సిరిసిల్లా లో పద్మశాలి నాయకులు ‘బరి’లో నిలిచి గెలిచేనా.? ఏవరి ఆత్మగౌరవం నిలబెట్టాలని…

  • బిఆర్ ఎస్ కు నిరసన సెగ….శరత్ రావును ప్రశ్నించిన ప్రజలు.

    బిఆర్ ఎస్ కు నిరసన సెగ….శరత్ రావును ప్రశ్నించిన ప్రజలు.

    • బిఆర్ ఎస్ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. • ఇప్పుడుకాకపోతే రేపు చేస్తామంటు దుందుడుకు సమాధానం ఇస్తున్న బిఆర్ఎస్ నాయకులు. • బిఆర్ ఎస్ పతనం తప్పదని అంటున్న విశ్లేషకులు. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) : ఎన్నికల సందర్భంగా ఓట్ల  కోసం ప్రజల వద్దకు వెళుతున్న బిఆర్ ఎస్ నాయకులకు నిరసన సెగ తగులుతోంది.వివరాల్లోకెళితే ముస్తాబాద్ మండలం ,ఆవునూర్ గ్రామంలో బిఆర్ ఎస్ ఎంపిపి శరత్ రావు ఆధ్వర్యంలో …

  • కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదు.

    కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదు.

    *  బిజెపిలో ఓ రాష్ట్ర నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. • బిఆర్ ఏస్ ప్రజలను నమ్మడం లేదు, బిఆర్ ఎస్ నాయకులనే నమ్ముకున్నారు. • కాంగ్రెస్ తోనే సబ్బండ వర్గాలు బాగుపడ్డాయి. నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : తెలంగాణలో కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదని కాంగ్రేస్ పార్టి నాయకుడు చక్రధర్  రెడ్డి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్…

  • ఇచ్చిన హామీలే అమలు చేయలే… మళ్ల ఓట్లేట్ల అడుగుతరు?

    ఇచ్చిన హామీలే అమలు చేయలే… మళ్ల ఓట్లేట్ల అడుగుతరు?

    నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :  ఇచ్చిన హామీలే అమలు చేయలే… మళ్ల ఓట్లేట్ల అడుగుతరని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టి  అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ అన్నారు.అదివారం  తంగళ్ళపల్లి మండలం భరత్ నగర్ లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ, హామీలను అమలు చేయని, బిఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ ప్రశ్నించాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని…

  • యదేచ్చగా విద్యుత్ చౌర్యం…చోద్యం చూస్తున్న’సెస్ ‘

    యదేచ్చగా విద్యుత్ చౌర్యం…చోద్యం చూస్తున్న’సెస్ ‘

    • విద్యుత్ చౌర్యం చేస్తే కఠిన చర్యలు కేవలం ‘పేదలకేనా’…? • ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు ‘చౌర్యం” చేస్తే ‘చట్టాలను సవరించుకుంటారా? • లక్షల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల ‘బకాయి’లను వసూల్ చేయకుండా ‘పేదల’ను పీడుస్తున్న ‘సెస్ ‘ నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  కొడలుకు సాల్ జెప్పి అత్త అల్లునితో పోయిందనే సామేతకు సరిగ్గా సరిపోయే ఘటన ఇది. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ,ప్రజలకు సేవలందిస్తూ, ఎవరైన…

  • అ…నాయకుని….అలక …ఆంతర్యమేమిటి…?

    అ…నాయకుని….అలక …ఆంతర్యమేమిటి…?

    • భారీ చేరికల  సమావేశంలో కనిపించని  అ ‘నాయకుడు’ • పట్టణ అధ్యక్షుడే సమావేశం నుండి వెళ్ళి పిలిచిన రాని వైనం. • ఈ సందర్భంగా సమావేశం కాస్త ఆలస్యం. •  ఇలాగైతే  సిరిసిల్లాలో ‘కారు”రోడ్డెక్కినట్లే..? నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :  రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యలయం వద్ద ఉన్న బిఆర్ ఎస్ పార్టి కార్యాలయంలో ,సిరిసిల్లా పట్టణ దళితమోర్చ  అధ్యక్షులు పెరుమాండ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో బిజెపి…

  • సిరిసిల్లా  పట్టణ దళితమోర్చా ఖాళీ.

    సిరిసిల్లా  పట్టణ దళితమోర్చా ఖాళీ.

    • బిజెపి పట్టణ దళితమోర్చ అధ్యక్షుడు పెరుమాండ్ల ప్రవీణ్ తో  కలిసి 200మంది బిఆర్ ఎస్ లో చేరిక • చేరికతో పట్టణ దళిత మోర్చ ఖాళీ. •  చేరికలోని వారంత  సిరిసిల్లా 26వార్డ్ ప్రజలు. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : సిరిసిల్లా పట్టణ బిజెపి దళిత మోర్చ అధ్యక్షుడు పెరుమాండ్ల ప్రవీణ్ తో కలిసి 200 మంది ప్రజలు పార్టి పట్టణ అధ్యలు జిందం చక్రపాణి,పార్టి…

  • మాదిగల  విశ్వరూపం చూపెడదాం…!

    మాదిగల  విశ్వరూపం చూపెడదాం…!

    •  ఎస్సి వర్గీకరణతొనే మాదిగ,మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు. • లోకూర్, జస్టీస్ ఉషామెహ్ర,జస్టీస్ రాజచంద్రరాజు కమిషన్ లు వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం అని తెలిపాయి. • అతి త్వరలో సుప్రీంలో వర్గీకరణ పై చర్చ. నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :  మాదిగ,మాదిగ ఉపకులాల  విశ్వరూపం చూపెడదామని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ  పిలుపునిచ్చారు.శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్ నగర్ లోని మాదిగ సంక్షేమ సంఘంలో …

  • అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలి.

    అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలి.

    * రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి. *ఎన్నికల వ్యయాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైన  మొబైల్ నెంబర్ 8977124147 కు తెలియజేయండి. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను  పరిశీలన బృందాలు కచ్చితంగా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల  ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు. శుక్రవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని…

  • 70 యేళ్ళలో ఒక్క బి.సి ఎమ్మేల్యే కాలేదు….?

    70 యేళ్ళలో ఒక్క బి.సి ఎమ్మేల్యే కాలేదు….?

    • సిరిసిల్లా నియోజక వర్గ ప్రజలకు తెలివి,ధైర్యం లేదా..? • సిరిసిల్లా నియోజకవర్గం కేవలం రెడ్డి,రావులకేనా.? • నేను గెలిస్తే మీరందరు ఎమ్మేల్యే నే! నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : దేశ స్వాతంత్ర్యం వచ్చిన 70 ఎళ్ళలో ఎనాడు సిరిసిల్లా నియోజకవర్గంలో  ఒక్క బి.సి నాయకుడు ఏమ్మేల్యే కాలేదని లగిశేట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత 10…

  • కేటిఆర్  కో హటవో…..సిరిసిల్లా కో బచావో.

    కేటిఆర్ కో హటవో…..సిరిసిల్లా కో బచావో.

     * పాస్ పోర్ట్ దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ . • కేసిఆర్ ఒడిపోతే రెస్ట్ తీసుకొనివ్వం.. చర్లపెల్లి జైళ్ళో వేస్తాం. • తెలంగాణ లో బిసి అభ్యర్థులకు 60 శాతం  టిక్కెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ. • కలలు కన్న తెలంగాణ రాలేదు.  • ప్రగతి భవన్ లో బహుజనుడు కూర్చునే వరకు ఆగేది లేదు. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :  కేటిఆర్ కో హటవో…..సిరిసిల్లాకో బచావోనని…

  • వ్యాపారులు వరుస కడుతున్నారా…?

    వ్యాపారులు వరుస కడుతున్నారా…?

    • వేదికల పై జై కేటిఆర్….  అ.. తరువాత ..ఆత్మగౌరవం. • అభివృద్దిని మరచి “ఆత్మగౌరవం”అంటున్న పద్మశాలిలు….? • ఇన్నేళ్ళు మంత్రి కేటిఆర్  ‘పద్మశాలీల”కు చేసింది వట్టిదేనా…? • స్వంతవాళ్ళే కొంపముంచేలా ఉన్నారనేట్లు కనిపిస్తున్న ‘సిరిసిల్లా’రాజకీయాలు…?? నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  మా మద్దతు కేటిఆర్ కే అని ప్రకటించిన పద్మశాలి ‘భడ’వ్యాపారులు,’పద్మశాలిల ఆత్మగౌరవం’ పేరుతో ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దమౌతున్న లగిశెట్టి ఇంటికి వరుస కడుతున్నారా….?…

error: Content is protected !!