నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)
రాజన్న సిరిసిల్లా జిల్లా అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు కల్లూరి చందన తన అంగన్వాడి టీచర్ పోస్ట్ కు రాజీనామా చేశారు. గతంలో టిఎన్ జిం అనుబంధ సంస్థ అయిన యూనియన్ కు అధ్యక్షురాలిగా పని చేసిన ఆమే,అంగన్ వాడిల పట్ల టిఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ,సిపిఐ అనుబంధ యూనియన్ లో చేరి అంగన్వాడిల హక్కుల కై భారీ స్థాయిలో సమ్మే నడీపి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు.టిఆర్ ఏస్ ప్రభుత్వం కేవలం హమీలు ఇవ్వడమే తప్ప,అమలు చేయడంలో సఫలం కాలేదని,అంగన్ వాడిల హక్కుల సాధనకు రాజకీయ ప్రాతినిధ్యమే సరైనదని భావించి ఆమే తన పోస్ట్ కు రాజీనామ చేసినట్లు సమాచారం.ఈ దశలో ఆమే ప్రజల మధ్య అత్యంత ఆధరణ పొందిన జాతీయ పార్టిలోకి చేరనున్నట్లు సమాచారం.











Leave a Reply