Month: October 2023

  • పూటకో  రంగు పులుముకుంటున్న ‘రాజకీయాలు”

    పూటకో  రంగు పులుముకుంటున్న ‘రాజకీయాలు”

    • నిన్నమొన్నటి దాక బిఆర్ ఎస్ ను తిట్టిన బిజెపి నాయకులు బిఆర్ఎస్ లోకి చేరడం పై సర్వత్ర విమర్శలు • పదవులు,కాంట్రాక్ట్ లు,స్వలాభం కొరకే పార్టిలు మారుతున్న నాయకులు,యువత. • ఇలా పూటకో పార్టి మారే నాయకులను “పదవుల్లో”కూర్చోబెడితే “భవిష్యత్ “అంధకారమే…! నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం) :  నిన్న మొన్నటి దాక తిట్టుకున్న , బిజెపి  , బిఆర్ ఎస్ పార్టి పెద్దలందరు ఒక్కటైనప్పుడు, మనమెందుకు తన్నుకోవడమని అనుకుంటున్నారేమో,కొంత…

  • కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తాం.

    కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తాం.

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :   కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తాం, వందలాదిగా నామినేషన్లు వేసి వారిని ఓడిస్తామని అమర వీరుల కుటుంబ సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ,తెలంగాణ అమర వీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక,తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక,దళిత సంఘూల జేఏసి ఆధ్వర్యంలో నామినేషన్లు వేసి వారిని ఓడిస్తామన్నారు.ఆనాడు ఉద్యమాలు చేయమని పిలుపునిచ్చిన ఈ నాయకులు,నేడు…

  • ‘బి.సి ‘లు బలపడితే భవిష్యత్ ఉండదని…”బండి’ని తప్పించారా(రు)….?

    ‘బి.సి ‘లు బలపడితే భవిష్యత్ ఉండదని…”బండి’ని తప్పించారా(రు)….?

    • బిజేపి పార్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ‘బండి”కి రావడంతో మారిన బిజెపి గ్రాఫ్. • కులాలకు అతీతంగా “బిజెపి”లో చేరిన యువత. • ‘బండి “మద్దతు,ప్రేరణతో  బిఆర్ ఏస్ కు పోటపోటిగా  కార్యక్రమాలు చేసిన పార్టి శ్రేణులు. • ‘బిజెపి అదిష్టానం’ ప్రణాళికలో భాగంగానే “బండి’ని  వాడుకుందా?? • ఇలాంటి పరిణామాల వల్ల భవిష్యత్ లో బిజెపిని నమ్మేదెవరు…? నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  ‘బి.సి…

  • కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ కుంగింది.

    కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ కుంగింది.

    • ప్రపంచంలోనే అద్బుత కట్టడాలంటూ డంబాబు కొట్టిన కేసిఆర్ ,హరీష్ రావు,కేటిఆర్ లు. • మున్నాళ్ళకే ఎందుకు కుంగిందని ప్రశ్న…? • కేసిఆర్ ,కేటిఆర్ లను జెైలుకు పంపడం ఖాయమన్న బండి సంజయ్ ,అదిష్టానం ఏక్కడున్నారు…?  • కమీషన్ల కక్కూర్తి వల్లే కుంగిందని ద్వజం. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): కేవలం కమీషన్ల కక్కూర్తి వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిదని రాజన్న సిరిసిల్లా జిల్లా  కాంగ్రెస్ పార్టి సిరిసిల్లా నియోజకవర్గ…

  • ఈ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా…?

    ఈ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా…?

    * ఏకదిటిగా  6 ఎళ్ళు ఒకే స్థానంలో ఉద్యోగం. * పైగా అధనపు బాధ్యతలు అప్పగింత. * ఎన్నికల నియమావళికి విరుద్దంగా విధులు ఎలా సాధ్యం. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :  రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా మున్సిపాలిటిలో 6 ఎళ్ళ నుండి ఏకదిటిగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా..? అని కాంగ్రేస్ పార్టి పట్టణ అధ్యక్షులు చొప్పందడి ప్రకాష్…

  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద.

    సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద.

    *అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్ట బందోబస్తు. * ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు. *శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. • జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్  నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద చూపుతామని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ తెలిపారు. మంగళవారం…

  • ‘బిజెపి’లో మొదలైన రాజీనామల పరంపర.

    ‘బిజెపి’లో మొదలైన రాజీనామల పరంపర.

    • పార్టిని నమ్మి మోసపోయిన నాయకులలో బయటపడుతున్న అసహనం. • డిపాజిట్ కూడ రాని “క్యాండెట్ “కి సిరిసిల్లా  బిజెపి టిక్కెట్టివ్వడం తో బహిర్గతమైన బిజెపి-బిఆర్ఏస్ చీకటి ఒప్పందం. • బిజేపి -బిఆర్ ఏస్ రెండు ఒకటేనని గ్రహించిన ప్రజలు. •రెండుకు చెడ్డ రేవడిగా మారిన పలువూరి నాయకుల రాజకీయ భవిష్యత్ . నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :  కింది స్థాయి నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన నాయకుడి…

  • సిరిసిల్లా పద్మశాలిలా పయనమెటు……???

    సిరిసిల్లా పద్మశాలిలా పయనమెటు……???

    • బిజెపి పద్మశాలిలకు సముచిత స్థానం కల్పిస్తుందన్న నమ్మకం పై నీళ్ళు చల్లిన అదిష్టానం. • ప్రధాన పార్టిల టికెట్ల ఖరారుతో  సిరిసిల్లా పట్టణంలో మారుతున్న రాజకీయాలు. • బిజెపి సిరిసిల్లా టికెట్ ఆశించి భంగపడ్డ ‘లగిశెట్టి’ పయనమెటు..? • రాబోవు ఎన్నికల్లో  ‘పద్మశాలిలా” ఆత్మగౌరవం  నిలబడేనా??? నేటి భారతం ( ప్రశ్నించడమే-పరిష్కారం) :    ఆస్ట్రేలియా స్పీన్ దిగ్గజం షేన్ వార్న్  వేసిన  బంతి గింగిరాలు తిరిగినట్టు రాజన్న సిరిసిల్లా…

  • ఆగన్న రమ్మంటుండు., చక్రన్న వద్దంటుండు…?

    ఆగన్న రమ్మంటుండు., చక్రన్న వద్దంటుండు…?

    •టిఆర్ ఎస్ పార్టి అగ్రనాయకుల అనాలోచన విధానాలు పార్టికి నష్టం చేస్తుందని మరిచారా…? • ఇప్పటికే పద్మశాలి, బి.సి యువతను ఆకర్షించిన  పత్తిపాక సురేష్ . • బి.సి ల ఆత్మగౌరవమే నా ఎజెండా ..అంటున్న సురేష్ బిఆర్ ఎస్ లోకి వెళ్ళేనా…..? • సురేష్ ను  పార్టిలో చేర్చుకోవడం వల్ల లాభమే గాని నష్టంలేదంటున్న రాజకీయ విశ్లేషకులు. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :   రాజన్న సిరిసిల్లా…

  • నేటి భారతం కథనానికి “స్పందన”

    నేటి భారతం కథనానికి “స్పందన”

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  :  రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈనెల 19 న “ప్లాస్టిక్ తో పరుచుకొన్న పాత బైపాస్ ” అనే వార్త నేటి భారతం ప్రచురించిన విషయం  విదితమే. వార్తకు స్పందించిన  ప్రస్తుత సిరిసిల్లా మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అన్సార్  ఈరోజు  పాత బైపాస్ వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి సిబ్బందిని నియమించారు.వార్త ప్రచురించిన వెంటనే స్పందించిన  ఇంచార్జ్ కమీషనర్  అన్సార్ కు…

  • ఆదాయం కోసం   అనవసరపు మాత్రలు…..?

    ఆదాయం కోసం   అనవసరపు మాత్రలు…..?

    • తనిఖీలు  లేకనే  రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా. • ఫిర్యాదు చేస్తే మెడికల్ మాఫియా కు లీకులు ఇస్తున్న అధికారులు….? • నేటికి అందుబాటులో లేని డ్రగ్ ఇన్ స్పెక్టర్ . నేటి-భారతం(ప్రశ్నించడమే పరిష్కారం) ,రాజన్న సిరిసిల్ల  :     రాజన్న సిరిసిల్లా జిల్లాలో  ఆదాయం కోసం ఆసుపత్రి యాజమాన్యల తీరు పై “నేటి భారతం” ప్రత్యేక కథనం……. ఆదాయం కోసం వైద్యులచే అనవసరపు మాత్రలు రాయిస్తున్న మెడికల్ మాఫియా. ఆరోగ్యంపై…

  • ప్లాస్టిక్ వ్యర్థాలతో పరచుకున్న ….పాత బైపాస్ .

    ప్లాస్టిక్ వ్యర్థాలతో పరచుకున్న ….పాత బైపాస్ .

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  :    ఏవరి విధులు వారు  సక్రమంగా  నిర్వహిస్తే పత్రికలకు పనేముంటుంది..?  తెలంగాణ రాష్ట్ర సి.ఎం ప్రజా ఆశీర్వాద సభ సిరిసిల్లా పాత బైపాస్ వద్ద గల మైదానంలో నిర్వహించారు. అంతబాగానే ఉన్న  అ సభ అనంతరం మైదానమంత ప్లాస్టిక్ వ్వర్థాలతో నిండిపోయి ఉంది. ఈ వ్యర్థారను తొలగించాల్సిన సిరిసిల్లా మున్సిపల్ సంస్థ అ పని మాది కాదనట్టు వ్యవహరిస్తుంది. ఏవరో ఒకరు పత్రికల్లో రాస్తే…

  • కుల సంఘూలను దొరకు తాకట్టు పెట్టినట్లే…?

    కుల సంఘూలను దొరకు తాకట్టు పెట్టినట్లే…?

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  : కుల సంఘూల పక్షాన డిక్లరేషన్ ఇవ్వడమంటే కుల సంఘూలను దొరకు తాకట్టు పెట్టినట్లేనని మున్నురుకాపు సంఘం జిల్లా నాయకులు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అ సంఘం నాయకులు మాట్లాడుతూ,జిల్లా  కేంద్రంలో  మొన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మున్నుకాపు సంఘం పక్షాన,సంఘం జిల్లా అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఇచ్చిన…

  • నా పరిచయం.

    నా పరిచయం.

    మిత్రులందరికి నమస్కారం !నేను శంకర్ ఆకునూరి,  రాజన్న సిరిసిల్లా జిల్లా, నేను కొంతమందికి తెలిసినా! ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని భావిస్తున్నాను. నేను గత 2015 నుండీ ఇంద్రప్రభ,నవతెలంగాణ అను దిన పత్రికల్లో వివిధ హోదాలలో పని చేసి,నాకు సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని,ప్రభుత్వం,అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి భరతం పట్టాలని  అనేక కథనాలు,వార్తలు రాసాను!కాని పూర్తి స్థాయిలో విషయాలను,వాస్తవాలను ప్రజల…

  • సిరిసిల్లా టిక్కెట్ పొన్నాల లక్ష్మయ్యకివ్వు…?

    సిరిసిల్లా టిక్కెట్ పొన్నాల లక్ష్మయ్యకివ్వు…?

    నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం)  : కేటిఆర్ కు మైనారిటిలు,బి.సిల పై అంత ప్రేముంటే  సిరిసిల్లా నియోజకవర్గం బిఆర్ ఎస్  ఎమ్మేల్యే టిక్కెట్ పొన్నాల లక్ష్యయ్యకివ్వాలని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ పాష  అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, మొన్నటి సిరిసిల్లా బిఆర్ ఎస్ సభలో జిల్లా…

error: Content is protected !!