Day: 27 November 2023
-

మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్.
* దాసు సురేష్ ,అధ్యక్షులు బీసీ రాజ్యాధికార సమితి . నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్ అని బి.సి రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. సోమవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల లో 400 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని , సొంత జిల్లా కరీం…
-

ఆఫర్లు కాదు….అభిమానమే..?
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం) ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లు కాదని,అంత అభిమానంతోనేనని, రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లాలోని ఓ భడ పవర్ లూం వ్యాపారి నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం)జిల్లా ప్రతినిధికి చరవాణి ద్వారా తెలిపారు. చరవాణిలో ఆయన మాట్లాడుతూ, తాము ఎవరికి ఆఫర్లు ఇవ్వడం లేదని, కేవలం అభిమానంతోనే నని తెలిపారు. నష్టాల్లో ఉన్న సిరిసిల్లా పవర్ లూం రంగంలో సమూల మార్పులు తెచ్చింది కేటిఆరే నని అందుకే, తమ…