నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :
కొంతమంది తనకు సహకరించలేదని, కావాలని పని కట్టుకొని తన హాస్పిటల్ పై ప్రచారం చేస్తున్నారని తారక రామ హాస్పిటల్ యాజమాని దొంతుల రమేశ్ ‘నేటి భారతం’తో తన ఆవేదనకు పంచుకొన్నారు. గత రెండు రోజుల క్రితం తారకరామ హాస్పిటల్ లో జరిగిన ఘటనను కొంతమంది కావాలని హాస్పిటల్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.తనకు అనుకూలంగా, సహకరించలేదని కొంతమంది ఇలా తప్పుడూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సేవ ధృక్పతంతో హాస్పిటల్ ను నడిపిస్తున్నామని, లక్షలు లక్షలు డిపాజిట్లు తీసుకొని వైద్యం చేస్తున్నారని ,ప్రచారం చేస్తున్న వారు ఆత్మవిమర్శ చేసుకొవాలని సూచించారు. ఇప్పటికైన సదరు వ్యక్తులు తప్పుడు ప్రచారం ఆపాలని , కాలమే వారి సరైన గుణపాఠం నేర్పుతుందని పేర్కొన్నారు.











Leave a Reply