Day: 13 November 2023
-

సెస్ ప్రమాదం పెద్ద కుట్రనే.
* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చైర్మన్ చేయడం వెనుక మర్మమేమిటి..? • చైర్మన్ సచ్చీలుడే అయితే విచారణను ఎదుర్కొవాలి. • 2 దశాబ్దాల కాలంగా ,సంస్థలో నౌకరి చేస్తున్న వ్యక్తే టపాసులు పేల్చాడు. • అడిటింగ్ లో చేసిన తప్పులనూ తప్పించుకోవడానికే ఈ ప్రమాదం. • విలేకర్ల సమావేశంలో కాంగ్రేస్ పార్టి ఏమ్మేల్యే అభ్యర్థి కే.కే మహేందర్ రెడ్డి. నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) సెస్ లో …
-
నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) సిరిసిల్లా సెస్ లో జరిగిన అగ్నిప్రమాదం పై పోలిస్ కు పిర్యాదు చేశామని, వారి నివేదిక ఆధారంగా బాధ్యుల పై కఠిన చర్యలు తప్పవని సెస్ చైర్మన్ చిక్కాల రామరావు తెలిపారు.సోమవారం సెస్ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఊహించినంత ప్రమాదమేమి జరగలేదని,దాదాపు 5లక్షల నష్టం అంచావేశామని తెలిపారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు.ప్రమాదాన్ని గుర్తించడానికి …
-

వైద్యం వికటించి యువకుని మృతి…బంధువుల ఆందోళన…?
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) కడుపులో పేగుకు పుండైందని తారకరామ హాస్పిటల్ కు వైద్యం కొరకు వెళితే వైద్యం వికటించి యువకుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.బంధువులు, స్థానికులు తెలపిన వివరాల ప్రకారం కోనరావుపేట మండలం,నిమ్మపెల్లి గ్రామానికి చెందిన చిలుక భీమయ్య (55) ఎస్సి మాల కులస్థుడు. తన కడుపులో పుండైందని సిరిసిల్లా లోని తారకరామ హాస్పిటల్ కు వెళితే, పరిస్థితి…