సిరిసిల్లా లో ఓటు హక్కు వినియోగించుకున్న పోలిస్ అధికారులు.

Published by

on

నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం )

ఓటు హక్కు వినియోగించుకుంటున్న జిల్లా ఎస్పి అఖిల్ మహజన్
ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిరిసిల్లా టౌన్ సి.ఐ దంపతులు.

పుట్టింది ఓ చోట, ఉద్యోగం మరో చోట, విధి నిర్వహణలో దూరం ఎంతదైన  బాధ్యతలు నిర్వహించడానికి  అధికారులు,ఉద్యోగులు ఏప్పుడు ముందుంటారనేది అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్య కాలంలో  ఎన్నికలంటేనే ‘ఎవరికెసిన ఎముంది  ‘ అందరు అందరే’ ననే  భావన  యువతలో కనిపిస్తుంది. కాని రాజన్న సిరిసిల్లా జిల్లాలో,జిల్లా కేంద్రంలో  ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ , సిరిసిల్లా టౌన్ సి.ఐ దంపతులు వారి ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు విలువను తెలియజేస్తుంది.  ఓటు విలువ తెలిసిన వారు గనకనే  జమ్మూ కాశ్మీర్ వాస్తవ్యులైన జిల్లా ఎస్పి,వరంగల్ వాస్తవ్యులైన  సిరిసిల్లా టౌన్ సి.ఐ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఇందులో గొప్పేముందని అనుకుంటు ఉదాసీనంగా వ్యవహరించే వారికి ఇదో గుణపాఠం. ప్రజాస్వామ్య దేశంలో ‘ఓటు’ అత్యంత కీలకమైనది.ఈ ఓటు తోనే దేశ భవిష్యత్ మారుతుందన్న విషయం యువత గమనించాలి.

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading