Day: 2 April 2024

  • బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారింది

    బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారింది

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బావబావమరుదుల కమిషన్ పంపకాలలో  బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారిందని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ అన్నారు.మంగళవారం మండలంలోని జిల్లెల్ల  గ్రామంలోగల 9 వ ప్యాకేజి పనులను పార్టి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్,సిరిసిల్ల ఏమ్మెల్యే కేటీఆర్ ల మధ్య, కాల్వల నిర్మాణంలో ఏర్పడిన బేధాభిప్రాయలు…

  • అంతు చిక్కని వ్యాధితో పశువులు….! ఆందోళనలో రైతులు.

    అంతు చిక్కని వ్యాధితో పశువులు….! ఆందోళనలో రైతులు.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అంతు చిక్కని వ్యాదితో పశువులు చిక్కిపోతుంటే,రైతులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకెళాతే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని వ్యవసాయ క్రేత్రాలకు దగ్గరలో ఉన్న  పశువుల కొట్టంలో ఆవుల  శరీరం పై పుండ్ల మాదిరిగా ఉన్న మచ్చలతో పశువులు తీవ్ర ఇబ్బందులకు ఉరౌతున్నట్లు రైతులు వాపోతున్నారు.తక్షణమే రాజన్న సిరిసిల్లా జిల్లా పశుసంవర్థన శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు  వైద్య చర్యలు అందిచాలని…

error: Content is protected !!