నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
అంతు చిక్కని వ్యాదితో పశువులు చిక్కిపోతుంటే,రైతులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకెళాతే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని వ్యవసాయ క్రేత్రాలకు దగ్గరలో ఉన్న పశువుల కొట్టంలో ఆవుల శరీరం పై పుండ్ల మాదిరిగా ఉన్న మచ్చలతో పశువులు తీవ్ర ఇబ్బందులకు ఉరౌతున్నట్లు రైతులు వాపోతున్నారు.తక్షణమే రాజన్న సిరిసిల్లా జిల్లా పశుసంవర్థన శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు వైద్య చర్యలు అందిచాలని రైతులు కోరుతున్నారు.











Leave a Reply