Day: 8 July 2024
-

అందుకే ‘బిఆర్ఎస్’ అంటే బట్టలు చింపుకుంటున్నారా???
• సిరిసిల్ల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ కోసం బట్టలు చింపుకుంటున్న అందరికీ ‘ప్రభుత్వ భూములు’ పంచి పెట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం. • బిఆర్ఎస్ ప్రభుత్వం పంచిపెట్టిన, ప్రభుత్వ భూములు పొందిన వారంతా “బడా బాబులే”? • ‘ప్రభుత్వ భూములు’ పొందినవారి లో సర్పంచ్, ఎంపిటిసి, వార్డు కౌన్సిలర్లు, పార్టీ పట్టణ, జిల్లా అధ్యక్షులు, పి. ఏ ల వరకు ఉన్నట్లు అనుమానాలు…? • బిఆర్ఎస్ పార్టీ చోట,…
-

ప్రజల సమస్యల పరిష్కారాని కే “మీకోసం “.
• సిరిసిల్ల పట్టణ సిఐ కే. కృష్ణ. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రజల సమస్యల పరిష్కారo కోసమే “మీకోసం ” కార్యక్రమమని సిరిసిల్ల పట్టణ సిఐ కే. కృష్ణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…
-

పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ‘వైఎస్ఆర్’.
• పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, 104,108, ప్రారంభించిన వైయస్సార్. • ఫీజు రియంబర్స్మెంట్,పేదలకు ఇందిరమ్మ ఇల్లు,ఉచిత విద్యుత్,రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చిన వై ఎస్ ఆర్. • పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ‘వైఎస్ఆర్’. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ప్రజానాయకుడు ‘వైఎస్ఆర్’ అని టిపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ అన్నారు.జులై 8 మాజీ…