Day: 4 November 2024
-

G. O No : 27 పై పునరాలోచన చేయండి.
* అరెస్ట్ లు సబబు కాదు…..! “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 04, 2024. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G. O 27 పై పునరాలోచన చేయాలని రా రైస్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పబ్బ నాగరాజు అన్నారు.రా రైస్ మిల్లర్ ల సమస్యలను తెలుపుకోవడానికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లిన రా రైస్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతి…
-

మహాధర్నాను అడ్డుకోవడం ప్రజా పాలనకు విరుద్ధం :
జగిత్యాల / నేటి భారతం : Nov04,2024 సర్పంచుల మహాధర్నాను అడ్డుకోవడం pe ప్రజా పాలనకు విరుద్ధంమని మాజీ సర్పంచులు అన్నారు. సర్పంచుల మహాధర్నాకు బయలు దేరిన జగిత్యాల జిల్లా లోని, జగిత్యాల మండల పలు గ్రామాల మాజీ సర్పంచులను సోమవారం జగిత్యాల రూరల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ,గత సంవత్సరం నుండి గ్రామ పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నమని పలుమార్లు…