
Dec: 17/24 “నేటి భారతం’
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
బాలికలు, మహిళలు ఇంస్టాగ్రామ్ లో వచ్చే అనవసరపు ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చెయ్యద్దంటూ సిరిసిల్ల సాయి శ్రీ జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నయన అంకిత మాటలు ఆలోచింపజేశాయి. సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “పోలీస్ అక్క’ కార్యక్రమానికి ఆమె కాలేజీ తరుపున హాజరైన అంకిత మాట్లాడుతూ!
టీనేజ్ లో ఏర్పడే ‘ప్రేమ’ ఆకర్షణ మాత్రమేనని,అమ్మాయిలు అనుమతిస్తేనే అబ్బాయిలు చాటింగ్ వరకు వస్తారని, అనవసరపు చాటింగ్ తో అమ్మ, నాన్నలు అవమానపాలయ్యేలా చెయ్యొదని గోల్ పెట్టుకొని, గోల్ సాధించే దిశగా అడుగులు వేయాలనే ఆమె మాటలు కార్యక్రమం లో అందరిని ఆలోచింపజేశాయి.











Leave a Reply