అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి.

Published by

on

* విద్యార్థి సంఘం PDSC డిమాండ్.

“నేటి భారతం’

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Dec 05, 2024.

హైద్రాబాద్ Rtc x రోడ్డు వద్ద  గల సంధ్య థియేటర్ లో పుష్ప -2  సినిమా  వల్ల మహిళ మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. అ ఘటన కు  కారణమైన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటాం – PDSC ఒక ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading