
Dec: 24/24 “నేటి భారతం’
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
పుట్టిన రోజు, పెళ్లి రోజు, మొదలైన సందర్భాలకు మన ఆనందాన్ని ఫ్లెక్సీల రూపంలో కూడళ్ళలో ప్రదర్శిస్తూ అందరితో పంచుకోవడం చూస్తుంటాం.కాని ఈ మధ్య కాలంలో యువకులు సామజిక మాద్యమాలు, సినిమాల ప్రభావం వల్ల వారి బర్త్ డే సందర్భాలలో తమకు తామే “బాయ్’ అని అనునాయించుకుంటూ ఇదిగో ఇలా ఫోటోలో చూపినట్లు కూడళ్ళలో ఫ్లెక్సీ లు వేసుతున్నారు.ఇదిలా ఉండగా ప్రజలు మాత్రం ఇలాంటి ఫ్లెక్సీ లు గతంలో ఎప్పుడు చూడలేదని, ఇదేం పద్దతని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సంస్కృతికి ఆదిలోనే అంతం చేయకపోతే సిరిసిల్ల మరో గోదావరిఖని లా మారే ప్రమాదం ఉందని సీనియర్ సిటిజెన్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్కరణలతో, ప్రజలతో మమేకమైన జిల్లా పోలీస్ బాస్ ఇలాంటి వాటి పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply