బండికి 5వేలు……?

Published by

on

జూన్ 30/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

ప్రతికల్లో వార్త రావడం,సమస్య పరిస్కారం కావడం మాట దేవుడెరుగు. సమస్య దొరికిందే అదునుగా కొంత మంది సంబంధిత అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని సిరిసిల్ల పట్టణంలో చర్చ జరుగుతుంది.పానీ పూరి తిని విద్యార్థులు అస్వస్థకు గురి కావడం, సంబంధిత అధికారులు పానీ పూరి బండ్లను మూసివేయడం జరిగింది. ఇదాల ఉండగా పానీ పూరి బండ్లు నడవాలంటే బండికి 5వేలు అధికారులకు సమర్పిస్తున్నట్లు సమాచారం.ఈ విషయమై బండ్ల యజమానులు మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని డబ్బులు సమాకురుస్తున్నట్లు పట్టణంలో  చర్చ జరుగుతుంది.ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిరాగానే విధులు బాగానే నిర్వహిస్తున్నారని ప్రజలు ఛలోక్తులు విసురుతున్నారు.ఈ విషయమై నేటిభారతం ప్రతినిధి సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరే ప్రయత్నం చేయగా అధికారి ఫోన్ మధ్యలోనే కట్ చేయడం విస్మయానికి గురించేసింది.

Leave a Reply

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading