ప్రజలకు పార్కింగ్ లేదా సారు….?

Published by

on

ఇలా ఉంది సిరిసిల్ల మున్సిపల్ పార్కింగ్

ఆగస్టు 25/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో, వివిధ అవసరాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు పార్కింగ్ వసతి లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం  సెల్లార్లో చైర్ పర్సన్, కమిషనర్, ఏఈ, డిఈ,టౌన్ ప్లానింగ్ ల కార్ల పార్కింగ్ తోనే సెల్లార్ నిండిపోతుందని, కార్యాలయానికి వచ్చే ప్రజల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి స్థలమే లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కమిషనర్ ప్రజలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading