ప్రచారానికే పరిమితం….అచరణ శూన్యం…!

Published by

on

• సందర్భం వచ్చినప్పుడే తప్ప! విధి నిర్వహణలో కనిపించని అచరణ.

• ఫూట్ పాత్ పై అక్రమ నిల్వలున్న…చూసి చూడనట్టుగా ఉండటం వెనుక మతలబ్ ఏంటని ప్రశ్నిస్తున్న సిరీసిల్లా ప్రజలు.

• అమావాస్య…పౌర్ణమికి తప్ప మరేప్పుడు కనిపించని “సిరిసిల్లా మున్సిపాలిటి ఎన్ ఫోర్స్ మెంట్  వెహికల్ ” 

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.

సిరిసిల్లా మున్సిపాలిటి ఎన్ ఫోర్స్ మెంట్  వెహికల్ ” ప్రచారానికే పరితమైంది.సిరిసిల్లా పట్టణంలోని గాంధీ చౌక్ ,పాతబస్టాండ్ ,నేతన్న విగ్రహం,అంబేడ్కర్ చౌక్ సర్కిల్ ,గోపాల్ నగర్ ,తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న ఫూట్ పాత్ ల పై దుకాణదారులు వారి వారి సమాన్లు పెట్టుకుంటున్న, పాదాచారులకు ఇబ్బందులు కలగజేస్తున్న సిరిసిల్లా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్య చేపట్టడం లేదు? సిరిసిల్లా సానిటేషన్ అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా! “మేం లంచగొడ్లం కాదు ప్రభుత్వానికి సేవలందించే వారిమని,నిబంధనలు అమలు జరిగేలా చూస్తామని, మున్సిపల్ సిబ్బంది ఏప్పుడు అవిధంగా  ఫుట్ పాత్  పై అక్రమ నిల్వలను తొలగించిన దాకలాలే లేవు. పేపర్లో వచ్చినప్పుడు  ఓ రెండు రోజులు ‘హల్ చల్ “చేయిడం తప్ప  సిరిసిల్లా మున్సిపల్ సిబ్బంది అధికారులు, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడం విఫలమైయ్యారనే  ఘంటపతంగా చెప్పవచ్చు.ఇప్పటికైనా సిరిసిల్లా మున్సిపల్ కమీషనర్ ఈ విషయం పై దృష్టి సారించి,  ‘అ” వాహనాన్ని ఏ లక్ష్యం కోసం కొనుగోలు చేశారో, అ లక్ష్యం నెరవేరేంత వరకు  వాహనాన్ని పట్టణంలొ తిప్పాల్సిన, ప్రచారాం చేయాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

April 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading