నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానం లో గవర్నమెంట్ ప్లీడరు(G.P)గా టి. కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు.టి కళ్యాణ చక్రవర్తి సిరిసిల్ల వాస్తవ్యులు కాగా అయన గత 18ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు.











Leave a Reply