సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చు.

Published by

on

అంగన్వాడీ సెంటర్ లో రక్త హీనత పై అవగాహన కార్యక్రమంలో మహిళలు, ANM, ఆశ, టీచర్ శ్రీవాణి, మహిళా సాధికార కేంద్రం కో ఆర్డినేటర్ రోజా, ఆయా దేవమ్మ తదితరులు.

నేటి భారతం‘ (ప్రశ్నించడమే పరిష్కారం)

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 Sep 17, 2024.

సమతుల్య ఆహరం తో రక్త హీనతను

అదిగమించొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికార కేంద్రం కో ఆర్డినేటర్ రోజా అన్నారు.గర్భిణీ మహిళలు తప్పకుండ ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు,రాగులు, నిమ్మజాతి పళ్ళు, మొలకేత్తే విత్తనాలు తినడం ఆరోగ్యకరమన్నారు. మనకు అందుబాటులో ఉండే ఆకు కూర లు ఆరోగ్యానికి చాలా మంచిదని,ప్రతి రోజు ఒక గుడ్డు, 200ml పాలు తిని, తాగితే సంపూర్ణ ఆహరం తీసుకున్నాటౌతుoడని  పేర్కొన్నారు.

Leave a Reply

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading