వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థినికి గోల్డ్ మెడల్.

Published by

on

గోల్డ్ మెడల్ తో విద్యార్థిని.
విద్యార్థినిని సన్మానిస్తున్న వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ తదితరులు.

నవంబర్ 08/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

కరీంనగర్, శతవాహన యూనివర్సిటీ లో జరిగిన స్నాత్తకోత్సవంలో  సిరిసిల్ల వికాస్ డిగ్రీ కళాశాలలో 2022-23 విద్య సంవత్సరంలో    చదివిన కొంపెల్లి వీణ Msc మాథ్స్ విభాగం లో ఛాన్సెలర్ జిష్ణుదేవ్ వర్మ & వైస్ ఛాన్సెలర్  చేతులమీదుగా గోల్డు మెడల్ పొందింది. ఈ సందర్బంగా వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ & అధ్యాపకులు విద్యార్థినిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వీణ మాట్లాడుతూ నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడంలో నా తల్లిదండ్రులు, వికాస్ డిగ్రీ అధ్యాపకుల  కృషి, సహకారం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

November 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading