చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు.

Published by

on

తనిఖీలు చేస్తున్న పోలీస్ లు

జనవరి 30/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో  రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పోలీస్, ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.ఈ సందర్బంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, తనిఖీలో 50వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే  ఎన్నికల నియమవాళికి లోబడి సీజ్  చేయబడునని  వాహన దారులు గమనించాలని తెలిపారు.  వెంకటాపూర్ చెక్ వద్ద తనిఖీలో   SST team భరత్, పోలీస్ లు మోహన్, జలెందర్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

January 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading