Month: February 2026

  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు.

    పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు.

    ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు కేటాయించింది.అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు మంజూరికి ఆమోదం తెలిపింది.విద్యానగర్, నెహ్రు నగర్ లోని వైకుంఠదామాలలో  దహన సంస్కారాలను 101/-లకేనిర్వహించడానికి16.80లక్షలు,వార్డుల వారీగా స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించడానికి…

  • పారిశుద్యం దారుణంగా ఉంది.

    పారిశుద్యం దారుణంగా ఉంది.

    ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మా 15వ వార్డ్ లో పారిశుద్యం దారుణంగా ఉందనీ అ వార్డ్ కౌన్సిలర్  కూర భూలక్ష్మి అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో జరిగిన సాధారణ సమావేశంలో  కూర భాగ్య లక్ష్మి మాట్లాడుతూ, తన వార్డులో పారిశుద్ధ్యం సరిగా లేదని అన్నారు. వీధులు ఊడుచేవాళ్లు, డ్రైనేజీ శుభ్రం చేసే వాళ్ళు లేరని తెలిపారు.మా వార్డ్ ను ఆనుకొని ఉన్న…

  • పడితే… పరలోకమే…!

    పడితే… పరలోకమే…!

    ఫిబ్రవరి 23/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ లో సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది తవ్విన మంచినీటి గుంతలో పడితే పరలోకమే అన్నట్లుగా ఉంది. నీటి సమస్య ఉందనే కారణంతో మున్సిపల్ సిబ్బంది ఇలా తవ్వి పూడ్చకుండా వదిలేశారు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాని చరవాణిలో చెపితే తప్ప సమస్యల పట్ల స్పందించడం లేదని విమర్శలు…

  • ఆబాది భూమిని అమ్మేయబోతున్నారు.

    ఆబాది భూమిని అమ్మేయబోతున్నారు.

    ఫిబ్రవరి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆబాది భూమిని అమ్మేయబోతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావు పేట మండలం,భీముని మల్లారెడ్డి పేట గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు గురువారం పిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,భీముని మల్లారెడ్డి పేట గ్రామం మధ్యలో గత 100ఏళ్ల నుండి 1ఎకరం ఆభాది భూమిని ఉన్నదని, దాన్ని గ్రామస్థులు గ్రామ పండగలు, వరి దాన్యానం కొనుగోలు,వివాహ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు…

  • నన్ను ఏమైనా చేసుకోర్రి .

    నన్ను ఏమైనా చేసుకోర్రి .

    ఫిబ్రవరి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సిరిసిల్ల మున్సిపల్ సంస్థలో నేడు  జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బుర్ర నారాయణ అసహనం వ్యక్తం చేశారు.13వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన బుర నారాయణ సీనియర్  కౌన్సిలర్ గా సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించగా, నేడు ఆ పదవిని పద్మశాలి వర్గానికి చెందిన మరో వ్యక్తి కేటాయించడం తీవ్ర ఉధృతకు దారితీసింది. ఈ…

  • స్వామి భక్తికే సానుకూల మా(లం )….?

    స్వామి భక్తికే సానుకూల మా(లం )….?

    ఫిబ్రవరి 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ‘చైర్ ‘ స్వామి భక్తికే సానుకూలం..! గా ఉన్నట్లు కీలక సమాచారం. ఛైర్పర్సన్ పదవికి 4 అభ్యర్థులు జిందం కళ, దార్నం అరుణ, మంచె రేణుక, గుండ్లపెల్లి నీరజ లు  పోటీ పడగా, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరితో గంటల తరబడి చర్చలు జరిపినట్లు సమాచారం.ఎప్పటిలాగే ‘స్వామి భక్తే ‘ సఫలమైనట్లు…

  • ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితం.

    ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితం.

    ఫిబ్రవరి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో  ఉన్నాయని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండలం, వెంకటాపూర్ గ్రామంలో రెండవ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘాటన పై జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ, గాయపడిన బాలుడి ని మెడికో లీగల్ కేసు ప్రకారం  ప్రభుత్వ…

  • ఛైర్మెన్ ‘చైర్’ దక్కెదేవరికో…..?

    ఛైర్మెన్ ‘చైర్’ దక్కెదేవరికో…..?

    • స్వామి భక్తికా…సేవకులకా…? • భవిత్వం తెలనుంది ఈ నెల 16న…! ఫిబ్రవరి 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సిరిసిల్లలో ఆద్యంతం ఆసక్తి కరంగా జరిగిన  మున్సిపల్ ఎన్నికలు  ముగిసాయి.ఇప్పుడు  పట్టణంలో చర్చంతా చైర్మన్ ‘చైర్’  గురించే.ఎవరికి చైర్ ?ఎప్పటిలాగే స్వామి భక్తిని వరిస్తుందా…? లేదా సేవకులను గుర్తిస్తుందా…?BRS పార్టీ ఆవిర్భావo నుండి కాకున్నా , తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ లో  …

  • స్పందించిన అధికారులు.

    స్పందించిన అధికారులు.

    ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బకెట్లో చాయ్…? శీర్షికన ‘నేటి భారతం’లో ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. మీడియా ప్రతినిధులకు అందించే టి ని ఫ్లాస్క్ లో  తెచ్చి అందించారు.

  • బకెట్లో చాయ్…?

    బకెట్లో చాయ్…?

    • ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన విలేకరులు. •  కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన. ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సిరిసిల్లలోని సినారె కళామందిర్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  కౌంటింగ్ కేంద్రం వద్ద  ఉన్న సౌకర్యాల పట్ల విలేకరులు అసహన వ్యక్తం చేశారు. మున్సిపల్ వారు ఏర్పాటుచేసిన చాయ్, టిఫిన్ అన్ని నాసిరకంగా ఉన్నాయని అన్నారు. తాగే టి ని బకెట్…

  • ప్రజల తీర్పు శిరసవహిస్తాం.

    ప్రజల తీర్పు శిరసవహిస్తాం.

    ఫిబ్రవరి 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం…

  • సిరిసిల్ల 18వ వార్డు లో ‘హస్త’గతమే.

    సిరిసిల్ల 18వ వార్డు లో ‘హస్త’గతమే.

    ఫిబ్రవరి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల 18వ వార్డు  ‘హస్త’గతమవుతున్నట్లు కనిపిస్తోంది. విద్యావంతుల సంపూర్ణ మద్దతు అధికార పార్టీ వైపే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని  గెలుపు దిశగా నడిపించేట్టు ఓటర్లలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎంపిక చేసిన విషయంలో నాటకీయ పరిణామాలు, సిట్టింగ్ కౌన్సిలర్ కు కేటాయించిన టికెట్ ను ఆఖరి నిమిషంలో రద్దు చేయడంతో ఆ పార్టీ…

  • విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువాలి

    విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువాలి

    ఫిబ్రవరి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కమీషనర్ మంద మకరంద్  అన్నారు.  తాను  చదువుకున్న కాకతీయ E/M స్కూల్ లో  పోలింగ్ బూత్  ఉన్నదని తెలిసి విజిటింగ్ చేసిన సందర్బంగా  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం గుగ్గిళ్ల జగన్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.అనంతరం మకరంద్ స్కూల్ లోని SSC…

  • ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా గంగ మల్లయ్య.

    ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా గంగ మల్లయ్య.

    ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా దర్శనం గంగా మల్లయ్య ఎన్నికైయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తాటికొండ శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం గంగ మల్లయ్య మాట్లాడుతూ.. తను ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన సభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్…

  • కేటీఆర్ కు చేదు అనుభవం.

    కేటీఆర్ కు చేదు అనుభవం.

    ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణంలోని  పెద్దూరు  బాబాజీ కాలనీ  (09 వార్డు)లో ప్రజలు  కేటీఆర్ ను ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో  మా కాలనిలో ఎలాంటి అభివృధి పనులు జరగలేదని,  బీఆర్ఎస్  కౌన్సిలర్ పనులు చేయలేదని ఆవేదన వెళ్ళబోసుకున్నారు.మెడికల్ కాలేజీ కోసం మా భూములు…

  • మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం.

    మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం.

    ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు  వారి వార్డ్ లోని ఓటర్ల  ఇంటింటికి తిరుగుతూ  ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ సిరిసిల్ల మున్సిపల్ 2వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి దుమాల శ్రీకాంత్, తన వార్డు పరిధిలోని ఓ మైదానంలో సుమారు 500 మంది మహిళలను సమీకరించి  వారందరినీ తనదైన…

  • హుండీలలో షాకింగ్ లేఖలు..!

    హుండీలలో షాకింగ్ లేఖలు..!

    ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మేడారం జాతర హుండీలలో షాకింగ్ లేఖలు లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీలలో ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలు లభించాయని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నతి పత్రాలను కూడా హుండీలలో వేశారని, ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని, ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని…

  • నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.

    నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.

    ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఈ నెల 04 నుండి 06 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎం ఈ ఓ దూస రఘుపతి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడలు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల షెడ్యూల్…

  • BRS పార్టీ కి మాజీ వైస్ చైర్మన్ రాజీనామా.

    BRS పార్టీ కి మాజీ వైస్ చైర్మన్ రాజీనామా.

    ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యాం బిఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు.సిరిసిల్ల మున్సిపల్ పదవ వార్డుకు బిఆర్ఎస్ టికెట్ ఆశించిన శ్యాం కు పార్టీ ఎన్నికల ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.పార్టీ కోసం ఎల్లప్పుడూ నమ్మకంగా పని చేశానని, నమ్మక ద్రోహం చేశారంటూ శ్యాం ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!