ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యాం బిఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు.సిరిసిల్ల మున్సిపల్ పదవ వార్డుకు బిఆర్ఎస్ టికెట్ ఆశించిన శ్యాం కు పార్టీ ఎన్నికల ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.పార్టీ కోసం ఎల్లప్పుడూ నమ్మకంగా పని చేశానని, నమ్మక ద్రోహం చేశారంటూ శ్యాం ఆవేదన వ్యక్తం చేశారు.











Leave a Reply