నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.

Published by

on

ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

ఈ నెల 04 నుండి 06 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎం ఈ ఓ దూస రఘుపతి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడలు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల షెడ్యూల్ ఈ విధంగా 

04.02.2026 బుధవారం రోజున

* వాలీబాల్ బాలబాలికలకు ( 18 సంవత్సరాల లోపు).

* kho kho  బాలబాలికలకు (18 సంవత్సరాల లోపు).

* హ్యాండ్ బాల్ (బాల బాలికలకు)

*బాస్కెట్ బాల్ (బాల బాలికలకు)

*స్విమ్మింగ్ 

05.02.2026 గురువారం రోజున.

* కబడ్డీ (మహిళలు, పురుషులకు).

* అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులకు అన్ని కేటగిరీలకు).

*  బ్యాడ్మింటన్ ( బాలురులు, బాలికలకు అన్ని కేటగిరీలకు).

* బేస్ బాల్ ( మహిళలు, పురుషులకు).

* సైక్లింగ్ 

06.02.2026 శుక్రవారం రోజున.

* చెస్, క్యారమ్స్, యోగాసన

*wushu, కరాటే, రెజ్లింగ్, కిక్ బాక్సింగ్, బాక్సింగ్, జూడో 

* ఫుట్బాల్,    నెట్ బాల్ 

మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారిణి, క్రీడాకారులు వారి ఆధార్ కార్డతో పాటు రిజిస్ట్రేషన్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని  గేమ్స్ లో పాల్గొనాలని ఎం ఈ ఓ తెలిపారు.

Leave a Reply

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading