
ఫిబ్రవరి 10/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కమీషనర్ మంద మకరంద్ అన్నారు. తాను చదువుకున్న కాకతీయ E/M స్కూల్ లో పోలింగ్ బూత్ ఉన్నదని తెలిసి విజిటింగ్ చేసిన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం గుగ్గిళ్ల జగన్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.అనంతరం మకరంద్ స్కూల్ లోని SSC విద్యార్థులతో ముచ్చటించారు. నేనీ స్కూల్లో చదువుకున్నానని, మీరు కూడా ఉన్నత లక్ష్యం తో చదువాలని కెరీర్ గైడెన్స్ ఇచ్చారు.











Leave a Reply