సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ బూత్ ల పై పోలీస్ ల ప్రత్యేక శ్రద్ధ.

Published by

on

మానాల లోని పోలింగ్ బూత్ ను పరిశిలిస్తున్న జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ .

నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 

పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలై 

రుద్రంగి , మానాల, బడితండా ,మెగావత్ తండా లలో ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  సందర్శించారు.పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించి , బందోబస్తు లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసారు.

Leave a Reply

May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading