టి ఎం జె ఏ సి రాష్ట్ర కార్యదర్శిగా లింగంపల్లి మధుకర్ నియామకం.

Published by

on

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

‘తెలంగాణ మాదిగ ఐక్య కార్యాచరణ కమిటీ’ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దబోనాలకు లింగంపల్లి మధూకర్ ను  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసి వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి ప్రకటించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతానని,ప్రజాస్వామ్య బద్దంగా హక్కుల సాధనకు జరిగే పోరాటంలో భాగస్వామ్యం చేసినందుకు డాక్టర్ పిడమర్తి రవికి లింగంపల్లి మధూకర్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading