మరమ్మత్తులకు 44.4 లక్షలు కేటాయించారు.

Published by

on

•44.4 లక్షల్లో నాణ్యత ఎలావుంటుందో…?

• మరో పాలకవర్గం ఏర్పడేనాటికి ఇవ్వే ప్యాచ్ వర్కులు రిపేరుకు సిద్ధంగా ఉంటాయని ఊహగానాలు.

• పనుల్లో నాణ్యతుంటే 5ఏళ్ల కే మరమ్మతులు ఎలా ఏర్పడ్తాయని అంటున్న ప్రజానీకం..!

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మున్సిపల్  గత పాలకవర్గం వేసిన రోడ్లు 6ఏళ్ళు గడవకముందే పాడైపోయి,  మరమ్మతులకు సిద్ధమయ్యాయి.  సిరిసిల్ల పట్టణంలో పాడైన రోడ్లు, మురికి కాలువలు, మొదలైన వాటి మరమ్మతులకు బుధవారం(నేడు ) మున్సిపల్ పాలకవర్గం 44.4 లక్షలు కేటాయించారు. సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పాలకవర్గం భావిస్తుండగా,

44.4 లక్షల తో చేపట్టబోయే పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందో..? అని  ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవే ప్యాచ్ వర్క్ లకు , వచ్చే పాలకవర్గగం తీర్మానం చేసి,తిరిగి ప్యాచులు వేయడానికి సిద్ధంగా ఉంటాయని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మన ఇంటి వద్ద చేపట్టే సీసీ నిర్మాణాలు 30 ఏళ్ల వరకు నాణ్యంగా ఉంటుండగా, సిరిసిల్ల మున్సిపల్ చేపట్టే, చేపట్టిన ‘పలు’ నిర్మాణాలు ఐదేళ్లు గడవకు ఉందే పాడవుతున్నాయని ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

  1. NICE ONE BRO…

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading