నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
నేడు శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించిన 2వ,4వ,6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో సిరిసిల్ల పట్టణంలోని వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి ర్యాంక్ లు సాధించారు.
1. నూర్జహా Bcom,6th sem 9.65 GPA
2. ఓం. నాయక్ Bzc 6th 9.2 GPA.
3. జి .దీపిక Bcom,6th sem 9.1 GPA.
4. ఐ. ఖుషి MPCS 6TH Sem 9.09 GPA.
5. కే .సాయిబాను Mpcs 4th sem 9.46 GPA.
6. M.పాండే BBA 4th sem 9.1 GPA 9.03 GPA
7. T. మేఘన Bcom 2nd sem 9.13 GPA.
8. B. కుమార్ Bcom 6th sem 9.01 GPA.
వీరితో పాటు 8 GPA పైన 133 మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.











Leave a Reply