Month: September 2024

  • విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ.

    విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 28, 2024. యూత్ ఫర్ సేవ, భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో  సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో  గురువారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, జామెంట్రీ బాక్స్, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ బుక్స్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ఎం శ్రీనివాస్ చేతులమీదుగా ఉచితంగా పంపిణిచేశారు.ఈ సందర్భంగా భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక…

  • ఎవరు వేస్తున్నారు…. ఎందుకు తీస్తున్నారు..?

    ఎవరు వేస్తున్నారు…. ఎందుకు తీస్తున్నారు..?

    ‘నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 23, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎవరు వేస్తున్నారు…. ఎందుకు తీస్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రము లోని ఏ జిల్లా వారైనా సిరిసిల్ల లో డ్రైవింగ్ చేయాలంటే బేంబేలెత్తి పోతున్నారు. అలాంటి పరిస్థితిని తొలగించడానికి సిరిసిల్ల పాత బస్టాప్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్…

  • రాష్ట్ర స్థాయి పోటీలకు రైసింగ్ అకాడమీ మరో విద్యార్థి ఎంపిక.

    రాష్ట్ర స్థాయి పోటీలకు రైసింగ్ అకాడమీ మరో విద్యార్థి ఎంపిక.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 18, 2024. గత పక్షం రోజుల క్రితం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు రైసింగ్ అకాడమీ నుండి  విద్యార్థి ఎంపికవ్వ గా,సాఫ్ట్ బాల్  విభాగం నుండి, మరో ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు అకాడమీ కోచ్ కృష్ణ హరి తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నా  గవర్నమెంట్ కళాశాల మైదానం లో…

  • కౌన్సెలింగ్ కు “కన్విన్స్ ‘ అయ్యారు.

    కౌన్సెలింగ్ కు “కన్విన్స్ ‘ అయ్యారు.

    • పోయినేడుతో పోల్చితే ఈయేడు 100% సక్సెస్ అయిన “సిరిసిల్ల పోలీస్” • పలు మండపాల్లో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం నిమజ్జనం రోజు ఉదయం 4 గం “వరకు వేడుకలో “సంబరాలు’ చేసుకోవడం ప్రత్యేకం. • అతీ భారీ వినాయక విగ్రహాలతో పలు వార్డ్ లలో విద్యుత్ అంతరాయం తో ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజానీకం. • అనుకున్నటుగా నిమజ్జనం జరగడం తో హర్షం వ్యక్తం చేసిన…

  • సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చు.

    సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చు.

    “నేటి భారతం‘ (ప్రశ్నించడమే పరిష్కారం)  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  Sep 17, 2024. సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికార కేంద్రం కో ఆర్డినేటర్ రోజా అన్నారు.గర్భిణీ మహిళలు తప్పకుండ ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు,రాగులు, నిమ్మజాతి పళ్ళు, మొలకేత్తే విత్తనాలు తినడం ఆరోగ్యకరమన్నారు. మనకు అందుబాటులో ఉండే ఆకు కూర లు ఆరోగ్యానికి చాలా మంచిదని,ప్రతి రోజు ఒక…

  • వినాయక నిమజ్జనం లో మతసామరస్యం.

    వినాయక నిమజ్జనం లో మతసామరస్యం.

    • సిరిసిల్ల లోని ప్రముఖ న్యాయవాది వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న  ముస్లిం పెద్దలు. • మతసామరస్యానికి వేదికైన సిరిసిల్ల నిమజ్జనం వేడుకలు. “నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం)  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  Sep 17, 2024, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు జరుగుతున్న వినాయక నిమజ్జనం మతసామరస్యానికి వేదికయింది.సిరిసిల్ల పట్టణంలో ప్రముఖ న్యాయవాది జవ్వాజి ప్రసాద్ గౌడ్ అఫీస్ లో  వినాయక చవితి పండగను భక్తి…

  • వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!

    వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!

    “నేటి భారతం‘ (ప్రశ్నించడమే పరిష్కారం)  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  Sep 17, 2024, వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత! NEP-2020లో భాగంగా తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు…

  • నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి.

    నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి.

    • భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వైభవంగా చేపట్టాలి. • సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం ): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. నిర్ణీత సమయానికి వినాయక విగ్రహాలను తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈ నెల 17న (మంగళవారం)   జిల్లా కేంద్రంలో  నిర్వహించే గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లను నేడు…

  • నిమజ్జనంలో కొత్త ఒరవడికి నాంది…!

    నిమజ్జనంలో కొత్త ఒరవడికి నాంది…!

    నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. వినాయక చవితి అంటేనే పిల్లలకు ఆనందం, పెద్దలకు భక్తి భావం,వృదులకు జ్ఞాపకాలు. ఇన్ని కలబోసిన పండగ వినాయక చవితి. అలాంటి పండగ నేడు కళ తప్పుతోంది. కొందరి స్వల్పనందం కొరకు,భక్తి పేరిట డీజే లు, డిస్కో పాటలు, తాగి ఉగడాలు చేస్తున్నారు. ఈ తంతు గత 5 ఏళ్ల నుండి మరి ఎక్కువ కావడంతో ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు,…

  • రాష్ట్ర స్థాయి పోటీలకు రైసింగ్ అకాడమీ విద్యార్థి ఎంపిక.

    రాష్ట్ర స్థాయి పోటీలకు రైసింగ్ అకాడమీ విద్యార్థి ఎంపిక.

    నేటి భారతం  (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని రైసింగ్ అకాడమీ విద్యార్థి ఎంపికైనట్లు రైసింగ్ ఫిట్నెస్ & స్పోర్ట్స్ అకాడమీ హ్యాండ్ బాల్ కోచ్ కృష్ణ హరి (NIS) తెలిపారు. ఈ నెల 6న జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి  సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు రామడుగు మండల కేంద్రం లో…

  • అంబేద్కర్ నగర్లో విరిగిన విద్యుత్ స్థంబాలు.

    అంబేద్కర్ నగర్లో విరిగిన విద్యుత్ స్థంబాలు.

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సిరిసిల్ల అంబేద్కర్ నగర్ అంటేనే పాలకులకు, అధికారులకు అలుసు. సిరిసిల్ల సెస్ పరిధిలో ని అంబేద్కర్ నగర్ లో 35ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ స్థంబాలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. గతంలో పాత విద్యుత్ స్థంబాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నా సెస్ పాలకవర్గం, కేవలం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న స్థంబాలు మార్చి, చేతులు దులుపుకున్నారే తప్ప…

  • ఎల్ ఆర్ ఎస్  పై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

    ఎల్ ఆర్ ఎస్  పై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.

    • సందేహాల నివృత్తి, ఫిర్యాదుల కోసం 18002331495ని సంప్రదించాలన్న జిల్లా కలెక్టర్. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘ఎల్ ఆర్ ఎస్ 2020″ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో  టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అనధికార లే ఔట్లు..ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం జిల్లా ప్రజలు తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల కోసం…

  • పాఠశాలలో ఫీజు వివరాల బోర్డ్ ఏర్పాటు చేయాలి.

    పాఠశాలలో ఫీజు వివరాల బోర్డ్ ఏర్పాటు చేయాలి.

    • వినతులు పట్టించుకోని డీఈఓ. • గత డీఈఓ కు విన్నవించిన చర్యలు శూన్యం. • ఇకనైనా ప్రైవేట్ పాఠశాలకు ఆదేశాలు జారి చేస్తారా..? యాజమాన్యాలకు తలోగ్గుతారా…? ‘నేటిభారతం“ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రవేట్  పాఠశాలలో ఫీజు వివరాల నోటీస్ బోర్డు తెలియజేయాలని  బిఆర్ఎస్ (BRS )విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేసారు. రాజన్న సిరిసిల్ల జిల్లా…

  • పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

    పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

    • పలు ఫైల్ ల పరిశీలించిన ఎస్పీ. • డయల్ 100 కాల్ రాగానే వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్న ఎస్పీ. • రాత్రి 10 గంటల వరకు మాత్రమే చిన్న స్పీకర్లను వినియోగించుకోవలన్న ఎస్పీ. •   ప్రతి రోజు  మండపాలను  పరిశీలించాలన్న ఎస్పీ . • శోభాయాత్ర లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని వివరించి చెప్పాలని ఆదేశించిన ఎస్పీ. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ): రాజన్న…

  • నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైయేది….?

    నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైయేది….?

    • పేరుకే కేసీఆర్ నగర్… సౌకర్యాలు, రక్షణ చర్యలు శూన్యం. • పేదలని చిన్న చూపే కారణమా….? • అధికారుల, పాలకుల నిర్లక్ష్యంతో పసి ప్రాణం గాలిలో కలిసిపోయేది.   ‘నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   ఏ దేవుడు అడ్డుపడ్డాడో, ఏమోగానీ… ఆ తల్లిదండ్రులకు శోకం తప్పింది. ప్రభుత్వ పాలకులు, అధికారులకు ఎప్పుడు పేదలంటే చిన్నచూపే. ఓట్లప్పుడే పాలకులకు పేదలు గుర్తొస్తారు, అధికారులకు…

  • కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారు…?

    కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారు…?

    “నేటిభారతం'(ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల లో ప్రజాప్రతినిధి గా ఉన్న మంచే శ్రీనివాస్ భవనాన్ని కూల్చే ముందు కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని బి ఆర్ ఎస్ నాయకులు దార్ల సందీప్ అన్నారు.నిన్నటి రోజు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల సంతోష్ పిర్యాదుతో,హై కోర్ట్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లోని మునిసిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ భవనం సెల్లార్లను కూల్చిన…

  • జి. పి గా  టి. కల్యాణ చక్రవర్తి నియామకం.

    జి. పి గా  టి. కల్యాణ చక్రవర్తి నియామకం.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానం లో  గవర్నమెంట్ ప్లీడరు(G.P)గా  టి. కళ్యాణ చక్రవర్తి  నియమితులయ్యారు.టి కళ్యాణ చక్రవర్తి సిరిసిల్ల వాస్తవ్యులు కాగా అయన గత 18ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

  • కోర్ట్ ఆర్డర్ వస్తే తప్ప కూల్చలేదు……?

    కోర్ట్ ఆర్డర్ వస్తే తప్ప కూల్చలేదు……?

    • వరుస కథనాలు రాసిన స్పందించని నాటి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు. • నేడు కోర్టు ఆర్డర్ తో  సెల్లార్లను కూల్చిన మునిసిపల్ అధికారులు. • “నాడు” అధికారం అండతో అక్రమ నిర్మాణం అడ్డుకున్న భవన యజమాని అంటూ పట్టణంలో “చర్చ’ • నామమాత్రపు చర్యలేనంటున్నా పిర్యాదుదారుడు. “నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రోజు రోజు  కు అధికారుల తీరు మారిపోతుంది. పేదవారికి ఒకరకంగా,…

  • “బంజారా” భావితరాల కోసమే ‘తీజ్’

    “బంజారా” భావితరాల కోసమే ‘తీజ్’

    “నేటి భారతం'(ప్రశ్నించిన పరిష్కారం).  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బంజారా” భావితరాల కోసమే ‘తీజ్’ ఉత్సవాలని నిర్వాహకులు  లకావత్ రాంరెడ్డి నాయక్ అన్నారు.తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో తేజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లకావత్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, బంజారా యువతులు అతి పవిత్రంగా జరుపుకునే పండగ “తీజ్ “అని అన్నారు. బంజారా…

  • మా నాన్నను ఆదుకోండి….. ప్లీజ్.

    మా నాన్నను ఆదుకోండి….. ప్లీజ్.

    • మెదల్లో రక్తం గడ్డ కట్టి ప్రాణాపాయ స్థితి లో హాస్పిటల్ లో ఉన్న తండ్రి. • వైద్యానికి 4లక్షలు అవసరమంటున్న వైద్యులు. • చేతిలో చిల్లి గవ్వ లేక ఆపన్న హస్తం కోసం చూస్తున్న బాధితుని భార్య, 3ఆడపిల్లలు. ‘నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   విధి ఎప్పుడు ఎవరిపై పంజా విసురు గుతుందో, ఆ పంజా దెబ్బకు కుటుంబాలు ఎలా కకవికలమౌతాయో…

  • సిరిసిల్ల పాలకవర్గం తీరు వల్లే జలమయం.

    సిరిసిల్ల పాలకవర్గం తీరు వల్లే జలమయం.

    • భవిష్యత్ తరాల అవసరాలను మరిచిన పాలకవర్గం. • కమిషన్ల కక్కుర్తి వల్లనే ఈ విపత్తు అని విమర్శలు. • కమిషన్ల దాహం తీరి, ప్రజా శ్రేయస్సు కోరేనా.?    ‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం ):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం పని తీరుతోనే ‘సిరిసిల్ల’ పట్టణంలో గత పది సం” రా ల నుండి పట్టణం జలమయం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. గత సంవత్సరంలో…

error: Content is protected !!