నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Sep 18, 2024.
గత పక్షం రోజుల క్రితం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు రైసింగ్ అకాడమీ నుండి విద్యార్థి ఎంపికవ్వ గా,సాఫ్ట్ బాల్ విభాగం నుండి, మరో ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు అకాడమీ కోచ్ కృష్ణ హరి తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నా గవర్నమెంట్ కళాశాల మైదానం లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ సెలక్షన్ స్ లో రైసింగ్ ఫిట్నెస్ &స్పోర్ట్స్ అకాడమీ నుండి రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాలకు బాలికల విభాగం నుండి కమాటం
జిగిష ( శ్రీ కృష్ణ వేణి స్కూల్), బొల్లి రీత్విక (శ్రీ చైతన్య స్కూల్),
బాలుర విభాగం నుండి కంచర్ల నరేంద్ర వర్మ , ఊసకోయాలా అఖిల్ (సాయి శ్రీ కాలేజీ) ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయ్యారు. ఈ క్రీడాకారులు ఈ నెల 21,22,23 న సిరిసిల్ల లో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాలో పాల్గొంటారు.











Leave a Reply