Month: July 2024

  • మరమ్మత్తులకు 44.4 లక్షలు కేటాయించారు.

    మరమ్మత్తులకు 44.4 లక్షలు కేటాయించారు.

    •44.4 లక్షల్లో నాణ్యత ఎలావుంటుందో…? • మరో పాలకవర్గం ఏర్పడేనాటికి ఇవ్వే ప్యాచ్ వర్కులు రిపేరుకు సిద్ధంగా ఉంటాయని ఊహగానాలు. • పనుల్లో నాణ్యతుంటే 5ఏళ్ల కే మరమ్మతులు ఎలా ఏర్పడ్తాయని అంటున్న ప్రజానీకం..! నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్  గత పాలకవర్గం వేసిన రోడ్లు 6ఏళ్ళు గడవకముందే పాడైపోయి,  మరమ్మతులకు సిద్ధమయ్యాయి.  సిరిసిల్ల పట్టణంలో పాడైన రోడ్లు, మురికి కాలువలు, మొదలైన వాటి…

  • “చలో హైదరాబాద్”

    “చలో హైదరాబాద్”

    * పెన్షనర్స్, 398 స్పెషల్ టీచర్ల జేఏసీ సిరిసిల్ల. * హైదరాబాదులో జరిగే మౌన దీక్షకు తరలి వెళ్లిన రిటైర్డ్ ఉపాధ్యాయులు.  నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్  సాధనకై హైదరాబాదులో  (చలో హైదరాబాద్)జరిగే మౌన దీక్షకు,పెన్షనర్ల, 398 స్పెషల్ టీచర్ల సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులం సిరిసిల్ల నుండి బయలుదేరి వెళ్లారు. ఈ…

  • టి ఎం జె ఏ సి రాష్ట్ర కార్యదర్శిగా లింగంపల్లి మధుకర్ నియామకం.

    టి ఎం జె ఏ సి రాష్ట్ర కార్యదర్శిగా లింగంపల్లి మధుకర్ నియామకం.

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘తెలంగాణ మాదిగ ఐక్య కార్యాచరణ కమిటీ’ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దబోనాలకు లింగంపల్లి మధూకర్ ను  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసి వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి ప్రకటించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతానని,ప్రజాస్వామ్య బద్దంగా హక్కుల సాధనకు జరిగే పోరాటంలో భాగస్వామ్యం చేసినందుకు డాక్టర్…

  • ఫోన్ల రికవరీ లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం.

    ఫోన్ల రికవరీ లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం.

    *ఏప్రిల్-2023 నుండి నేటి వరకు జిల్లాలో 1200 సెల్ ఫోన్ పోగా1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించిన  సిరిసిల్ల పోలీస్. *  బాధితులకు అందించిన ఫోన్ల (84% )తో రాష్టం లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా. *సెల్ ఫోన్ పోయిందా.? వెంటనే సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ లో నమోదు చేయాలి. * సీఈఐఆర్  పోర్టల్ ద్వారా నమోదు చేస్తే, ఫోన్ ఎక్కడున్నా భద్రమే.   నేటి భారతం (ప్రశ్నించడ మే…

  • ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అవమానించినట్లే…?

    ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అవమానించినట్లే…?

    • సమావేశం ఉందంటూ లేఖలు పంపి అవమానించారన్న సభ్యులు. • ప్రతి సమావేశంలోనూ ఇదే తంతoటూ అసహనం వ్యక్తం చేసిన సభ్యులు. • కలెక్టర్ తీరుతో సమావేశాన్ని బహిష్కరించిన  సభ్యులు.  నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎస్సీ ఎస్టీ  అట్రాసిటీల నివారణ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఉందంటూ! సమావేశం, సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన…

  • మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.

    మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.

    • మేర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా. నేటి భారతం(ప్రశ్నించడమే పరిస్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలని  తెలంగాణ మేర సంఘము జె ఏ సి ఛైర్మన్ మునిగాల రాము డిమాండ్ చేసారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సంఘము జిల్లా అధ్యక్షులు ఓ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, సంఘము నాయకులు మాట్లాడుతూ, ఉపాధి లేక ఆర్థికంగా…

  • ఐసిడిఎస్ ‘సిడిపిఓ’ బదిలీ.

    ఐసిడిఎస్ ‘సిడిపిఓ’ బదిలీ.

    నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో సి డి పి ఓ గా విధులు నిర్వహిస్తున్న అలేఖ్య పటేల్ రామగుండం కు బదిలీ అయినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే అందనున్నట్లు   ఉన్నట్లు  విశ్వసనీయ సమాచారం.

  • కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.

    కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.

    * బిఆర్ఎస్ విద్యార్థి విభాగం  రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. వచ్చే నెల ఐదు లోపు  పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మంజూరి  చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిఆర్ఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ హెచ్చరించారు. మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, రవి గౌడ్ మాట్లాడుతూ …

  • విద్యార్థుల సమాధానాల పట్ల కలెక్టర్ అసంతృప్తి.

    విద్యార్థుల సమాధానాల పట్ల కలెక్టర్ అసంతృప్తి.

    • సిరిసిల్ల గీతా నగర్ జిల్లా పరిషత్ పాఠశాలను అకాస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. • 8,9,10 విద్యార్థులకు గణితము, ఆంగ్లం బోధించిన కలెక్టర్. • విద్యార్థుల సమాధాన పట్ల కలెక్టర్ అసంతృప్తి. • విద్యార్థులకు గణితం, ఆంగ్లంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన కలెక్టర్.   నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా…

  • ‘అంగన్వాడీ లకు’ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.

    ‘అంగన్వాడీ లకు’ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.

    నేటిభారత (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో జీవో…

  • నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.

    నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.

    • పెన్షనర్లు, 398/- స్పెషల్ టీచర్ల జేఏసీ డిమాండ్.   నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు మరియు 398/- రూపాయల వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరుతూ, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపుమేరకు, సోమవారం  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు TGPJAC  జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

  • ఆట పాట లతో ‘విద్య’.

    ఆట పాట లతో ‘విద్య’.

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సోమవారం  సిరిసిల్ల పట్టణం,గణేష్ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట- అంగన్వాడి బాట’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో, అంగన్వాడీ టీచర్ టీచర్  వింధ్యరాణి మాట్లాడుతూ! అంగన్వాడీలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే, ప్రాథమిక విద్య ఆటపాటలతో నేర్పించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా పిల్లలకు అవగాహన సులభతరం అవుతుందన్నారు.. ఆటపాటల తో…

  • వీడని ముచ్చుమర్రి మిస్టరీ…..?

    వీడని ముచ్చుమర్రి మిస్టరీ…..?

    నేటి భారతం (ప్రశ్నించడం పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో… ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యమై వారం రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆమె జాడ లేదు  అత్యాచారం చేశాం. చంపేశాం.  ఇది ముగ్గురు మైనర్ల వాంగ్మూలం. కానీ ఆమె శవం దొరక లేదు. నిజాలు బయట పడటం లేదు. కేసు నిరూపణకు ఆధారాలు దొరకటం లేదు. పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. పాత నేరగాళ్లను ఇరికించటానికి వీలులేదు.  దృశ్యం…

  • అంగన్వాడి టీచర్ హఠాన్మరణం.

    అంగన్వాడి టీచర్ హఠాన్మరణం.

    • అందుతుందో, అందదో తెలియని “ఎక్స్గ్రేషియా’ • నెరవేరని సమ్మె కాలం నాటి డిమాండ్స్. • నేటికీ పనికి తగిన వేతనం పొందని అంగన్వాడీలు. • వెట్టి చాకిరి చేస్తూ తనువు చాలిస్తున్న అంగన్వాడీలేoదరో.   నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరాపేట మండల పరిధిలోని సముద్రాలు లింగాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ శశిరేఖ బ్రెయిన్ స్ట్రోక్…

  • మా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించండి.

    మా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించండి.

    • 5 మంది ఉపాధ్యాయులతో నడుస్తున్న రాజీవ్ నగర్ మండల పరిషత్ ఉన్నత  పాఠశాల. • తమ పాఠశాలకు ఉపాధ్యాయులను పంపాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. • స్పందించిన జిల్లా విద్యాధికారి, వెబ్ ఆప్షన్స్ పూర్తయిన వెంటనే పాఠశాలకు పూర్తి స్థాయి ఉపాధ్యాయుల భర్తీ. నేటి భారతం (ప్రశ్నించమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించండని విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డేక్కి నిరసన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు…

  • పట్టించుకున్న ప్రతి ఒక్కరికి “కృతజ్ఞతలు’

    పట్టించుకున్న ప్రతి ఒక్కరికి “కృతజ్ఞతలు’

    • ‘నేటిభారతం’ జర్ర….నన్ను…. పట్టించుకోండయ్యా..! కథనానికి స్పందన.  • పట్టించుకున్న ప్రతి ఒక్కరికి “కృతజ్ఞతలు’తెలిపిన ‘నేతన్న విగ్రహం’  నేటి భారతం (ప్రశ్నించమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల, నేతన్న విగ్రహం వద్ద! గత నెల రోజుల నుండి వెలగని ట్రాఫిక్ సిగ్నల్ సమస్య పరిష్కారానికి  జర్ర….నన్ను…. పట్టించుకోండయ్యా..!  అను శీర్షికతో ‘నేటి భారతం’ వెబ్ ఛానల్…

  • జర్ర….నన్ను…. పట్టించుకోండయ్యా..!

    జర్ర….నన్ను…. పట్టించుకోండయ్యా..!

    • నెల రోజుల నుండి వెలగని ట్రాఫిక్ సిగ్నల్స్. • అయినా పట్టించుకోని ‘పాలకులు, అధికారులు. • నేటి భారతం రిపోర్టర్ తో ‘ నేతన్న విగ్రహం ఆవేదన. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బాబు ! నాయన ! నేటిభారతం రిపోర్టర్!! నేను నేతన్న విగ్రహాన్ని.ఈ సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అధికారులు, పాలకులు నన్ను ఎన్నికలు, జయంతిలప్పుడే నా పై శ్రద్ధ చూపుతున్నారు తప్ప!అ…

  • అందుకే ‘బిఆర్ఎస్’ అంటే బట్టలు చింపుకుంటున్నారా???

    అందుకే ‘బిఆర్ఎస్’ అంటే బట్టలు చింపుకుంటున్నారా???

     •  సిరిసిల్ల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ కోసం బట్టలు చింపుకుంటున్న అందరికీ ‘ప్రభుత్వ భూములు’ పంచి పెట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం. • బిఆర్ఎస్ ప్రభుత్వం పంచిపెట్టిన,  ప్రభుత్వ భూములు పొందిన వారంతా “బడా బాబులే”? • ‘ప్రభుత్వ భూములు’ పొందినవారి లో సర్పంచ్,  ఎంపిటిసి,  వార్డు కౌన్సిలర్లు, పార్టీ పట్టణ,  జిల్లా అధ్యక్షులు, పి. ఏ ల వరకు ఉన్నట్లు అనుమానాలు…? • బిఆర్ఎస్ పార్టీ  చోట,…

  • ప్రజల సమస్యల పరిష్కారాని  కే “మీకోసం “.

    ప్రజల సమస్యల పరిష్కారాని  కే “మీకోసం “.

    • సిరిసిల్ల పట్టణ సిఐ కే.  కృష్ణ. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  ప్రజల సమస్యల పరిష్కారo కోసమే “మీకోసం ” కార్యక్రమమని సిరిసిల్ల పట్టణ సిఐ కే. కృష్ణ తెలిపారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో  మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…

  • పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ‘వైఎస్ఆర్’.

    పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ‘వైఎస్ఆర్’.

    •  పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, 104,108,    ప్రారంభించిన వైయస్సార్. • ఫీజు రియంబర్స్మెంట్,పేదలకు ఇందిరమ్మ ఇల్లు,ఉచిత విద్యుత్,రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చిన వై ఎస్ ఆర్. • పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ‘వైఎస్ఆర్’.  నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం:  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పేదల సంక్షేమమే లక్షంగా పనిచేసిన ప్రజానాయకుడు ‘వైఎస్ఆర్’ అని టిపీసీసీ సభ్యుడు నాగుల సత్యనారాయణ అన్నారు.జులై 8 మాజీ…

  • సిరిసిల్ల టౌన్ సిఐ బదిలీ.

    సిరిసిల్ల టౌన్ సిఐ బదిలీ.

    నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ సిఐ రఘుపతి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఆయన స్థానంలో కస్పరాజు కృష్ణ, బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ స్థానంలో కే. మొగిలి బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం

  • మున్నాళ్ళ ముచ్చటేనా? ” ట్రాఫిక్ సిగ్నల్స్”.

    మున్నాళ్ళ ముచ్చటేనా? ” ట్రాఫిక్ సిగ్నల్స్”.

     • ఎలక్షన్ల కోసమే మురిపించారంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. • ట్రాఫిక్ సిగ్నల్ లో పర్యవేక్షణ ట్రాఫిక్ పోలీసులేదా? మున్సిపల్ సంస్థదా? • ప్రతిరోజు సర్కస్ ఫిట్లు చేయలేక బెంబేలెత్తిపోతున్న   విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు.  • పర్యవేక్షణ ఎవరిదైనా? వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు.   నేటి భారతం ప్రశ్నించడమే పరిష్కారం:  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని, పాత…

  • బాసర ‘ఐ ఐ ఐ టీ’ కి సిరిసిల్ల విద్యార్థులు ఎంపిక.

    బాసర ‘ఐ ఐ ఐ టీ’ కి సిరిసిల్ల విద్యార్థులు ఎంపిక.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్, గీతా నగర్, సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు బాసర ‘ఐ ఐ ఐ టీ’ కి ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్ఎం లోకినీ శారద తెలిపారు.విద్యార్థుల ఆసక్తి, ప్రభుత్వ సహకారం, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో సిరిసిల్ల జడ్పిహెచ్ఎస్ గీతా నగర్ పాఠశాల నుండి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎంపిక అవుతున్నారని తెలిపారు.  ఈ సంవత్సరం…

  • సప్పుడే లేని సి. ఎం రిలీఫ్ ఫండ్…?

    సప్పుడే లేని సి. ఎం రిలీఫ్ ఫండ్…?

    • గత ప్రభుత్వానికి ప్రచారా అస్త్రం గా మారిన సి. ఎం రిలీఫ్ ఫండ్. • ఎన్నికల కోడ్ తో,  సాయమందని లబ్ధిదారులు జిల్లా లో వెయ్యి కి పై మాటే. •కొత్త ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా సి. ఎం రిలీఫ్ ఫండ్ ఊసే లేదు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కొత్త ప్రభుత్వం ఏర్పడి 5నెలలు గడుస్తున్నా సి. ఎం రిలీఫ్ ఫండ్ ఊసే…

  • జిల్లా వైద్యాధికారికి ‘తాన’ ఆధ్వర్యంలో సన్మానం.

    జిల్లా వైద్యాధికారికి ‘తాన’ ఆధ్వర్యంలో సన్మానం.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న  రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డా “సుమన్ రావు ను తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(THANA) రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సన్మానించారు.అనంతరం సుమన్ రావు మాట్లాడుతూ,డాక్టర్స్ డే,బి. సి రాయ్ జన్మదినం సందర్బంగా తనను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.సంపాదనే కాకుండా పేరు, ప్రఖ్యాతలు ఒక్క వైద్య…

error: Content is protected !!