నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ సిఐ రఘుపతి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో కస్పరాజు కృష్ణ, బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ స్థానంలో కే. మొగిలి బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం











Leave a Reply