
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్లా జిల్లాలో వివిధ మండలాలలో ఓటర్లుగా ఉన్న ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్యాంగం కలిపించిన హక్కును వినియోగించుకున్నందుకు ట్రాన్స్ జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే నాయకులను ఎన్నుకొనే ప్రక్రియలో వారికి ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగాన్నికి,సుప్రీం కోర్టుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.











Leave a Reply