నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 09, 2024.
ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా రిపోర్టు ఇవ్వాలని మంత్రులు, అధికారులకు సూచించారు. రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా బి. సి కులగణన దసరా తరువాత ఉండనున్నట్లు సమాచారం.











Leave a Reply