“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 29, 2024.
నవంబర్ 3 2024, నుండి నవంబర్ 5 2024 వరకు మహబూబ్ నగర్ జిల్లా, అడ్డకల్ మండలం, రాచాల గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య (SGF)ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు పరిశీలకులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య బాయ్స్ హై స్కూల్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దేవత ప్రభాకర్ నియామకం అయ్యారు. వీరి నియామకం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, సీనియర్ ఉపాధ్యాయులు పాతూరు మహేందర్ రెడ్డి, పాకాల శంకర్, కుమ్మరి మల్లేశం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.











Leave a Reply