“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
జగిత్యాల జిల్లా ప్రతినిధి.
Oct 27, 2024.
జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా దుండగుల వంశీ నియామకం అయ్యారు.శనివారం హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల సమావేశం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, రంగంపేట గ్రామానికి చెందిన దుండగుల వంశీ ని జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.











Leave a Reply