“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 17, 2024.
మా మైసమ్మ పవర్ ఫుల్…..!అందుకే మైసమ్మ పైసల్ దొంగిలించిన వాడిని 24గంటలు ముగియక ముందే పట్టించిందని మార్కెట్ లోని చిరువ్యాపారాలు అనుకుంటున్నారు. వివరాల్లోకెలితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ లోని చిరు వ్యాపారులు అందరు కలిసి గత ఆగష్టు లో మైసమ్మ దేవతకు గుడి కట్టి, పండగ నిర్వహించి, ప్రతిరోజు పూజలు చేస్తున్నారు.అ గుడిలో ఆదివారం 2గంటల ప్రాంతంలో పట్టణానికి చెందిన ఓ యువకుడు మైసమ్మ గుడి తలుపులు పగలగొట్టి, c c కెమెరా లు, గల్ల పెట్టె ధ్వంసం చేసి,20 వేలు దొంగిలించి 24గడవక ముందే మైసమ్మ పట్టించిందని చిరు వ్యాపారులు తల్లిని స్మరించుకుంటున్నారు.అ దొంగను సిరిసిల్ల పోలీస్ లకు అప్పగించారు.











Leave a Reply